Home రాజకీయాలు అంతర్జాతీయ వార్తలు డ్రాగన్ మరో దుశ్చర్య ! ఎప్పటికీ మారదు ఈ దేశం

డ్రాగన్ మరో దుశ్చర్య ! ఎప్పటికీ మారదు ఈ దేశం

china thumb

డ్రాగన్ కంట్రీ మరోసారి తన కుట్ర బుద్ధుని చాటుకుంది. విస్తరణ వాదంతో రగులుతున్న డ్రాగన్ పొరుగు దేశాల భూభాగాలను మెల్లమెల్లగా ఆక్రమించుకుంటునే ఉంది. తాజాగా చైనా కన్ను తజికిస్థాన్‌ అనే పేద దేశం పై పడింది. ఆ దేశంలోని అతి ముఖ్యమైన పామీర్ పర్వతాలు తమ భూభాగానికి చెందినవేనంటూ చైనా అధికారిక మీడియా “గ్లోబల్ టైమ్స్‌” ప్రటించింది. చైనా, తజికిస్థాన్ మధ్య 2010లో సరిహద్దు ఒప్పందం కుదిరింది. అయితే ఒప్పందాన్ని అడ్డుపెట్టుకొని పామీర్ పర్వత ప్రాంతాల్లోని 1,158 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించింది.

తజికిస్థాన్-అఫ్గనిస్థాన్ సరిహద్దులకు సమీపంలోని తష్కుర్గాన్‌లో చైనా ఓ విమానాశ్రయాన్ని నిర్మిస్తోంది. దీంతో పామీర్ పర్వత శ్రేణులు చైనా యొక్క వ్యూహాత్మక ప్రదేశం గా ఉండే అవకాశం ఉంది. అంతే కాకుండా ఈ ప్రాంతంలో బంగారు నిక్షేపాల ఉన్నాయి. ఇప్పటికే అక్కడ చైనాకు చెందిన తజిక్ కంపెనీని తవ్వకాలు మొదలు పెట్టింది. పామీర్ పర్వత గురించి చైనా ప్రచురిస్తున్న కథనాలు దుషన్‌బే ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరోవైపు ఈ దేశం పై రష్యా కూడా దృష్టి సారించింది. గతంలో చైనా తన విస్తరణ భారత్లో కూడా కొనసాగించాలని అనుకుంది. గాల్వాన్ లోయలో ఉద్రిక్తతలను రేపి భారత్ భూభాగాలను ఆక్రమించుకోవాలని డ్రాగన్ పన్నాగం చేసినప్పటికీ ఇండియన్ ఆర్మీ సరైన జవాబు ఇచ్చింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad