Home రాజకీయాలు జాతీయ వార్తలు భారత్ సైనిక సామర్ధ్యం ఎంతో తెలుసా?

భారత్ సైనిక సామర్ధ్యం ఎంతో తెలుసా?

Indian Army 4
National

ప్రపంచంలోనే నాల్గొవ అత్యంత శక్తివంతమైన మిలటరీ భారత్ కు ఉంది. భారత్ లో 1.4 మిలియన్ల యాక్టివ్ ఫోర్స్ ఉండగా, రిజర్వ్ ఫోర్స్ లో 2.8 మిలియన్ల సైనికులుఉన్నారు. వీరందరు పారామిలటరీ విభాగానికి చెందిన వారు. భారత్ వద్ద శక్తివంతమైన మానవ వనరులు ఉన్నాయి.యుద్ధం సమయంలో ఎంత మంది సైనికులునైన భారత్  నిలబెట్టగలదు.దీనికి అదనంగా ఇండియాలో 50% యువకులే ఉండటం  కలిసివచ్చే అంశం.భారతదేశం బలమైన వైమానిక దళాన్ని కూడా కలిగివుంది. ఇందులో  540 యుద్ధవిమానాలు, 804 ఎటాక్ ఎయిర్ క్రాఫ్ట్స్,భారీస్థాయిలో వస్తువుల రవాణా మరియు నిఘా కోసం 720 సూపర్ హెలికాఫ్టర్లు ఉన్నాయి.

భారత్ వద్ద కేవలం 15 ఎటాక్ హెలికాఫ్టర్లు ఉన్నాయి. భారతదేశం వద్ద 4,440 యుద్ధ ట్యాంక్ లు ఉన్నాయి. వీటిలో సగం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగినవి. వీటితో పాటు T90 మరియు స్వదేశీ అర్జున్ యుద్ధ ట్యాంక్ లు ఉన్నాయి. భారత్ వద్ద 4,100 ఫిరంగులు ఉన్నాయి.వీటితో సరిహద్దులు వద్ద బాంబులు మోత మోగించవచ్చు. భారతనావికా దళంలో 14 యుద్ధనౌకలు, 11 డేస్టారాయర్లు,  22 కోర్వేట్స్ , 16 జలాంతర్గమాలు ఉన్నాయి. వీటి ద్వారా భారత్  చైనాను సులభంగా ఓడించవచ్చు. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad