Home రాజకీయాలు బిగ్ బ్రేకింగ్ : ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు సంచ‌ల‌న నిర్ణ‌యం..!

బిగ్ బ్రేకింగ్ : ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు సంచ‌ల‌న నిర్ణ‌యం..!

ఈ నెల 23న వెలువ‌డ‌నున్న ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల్లో అత్య‌ధిక ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలను ద‌క్కించుకునేది తామంటే.., తామేనని ప్ర‌ధాన పార్టీలైన టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా ధీమాను వ్య‌క్తం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇలా వారి వారి స‌ర్వేల్లో అధికారం త‌మ‌కు సొంతం కాబోతుందంటూ నిర్ణ‌యానికి వ‌చ్చిన పార్టీలు, మే 23 త‌రువాత చోటు చేసుకోనున్న రాజ‌కీయ ప‌రిణామాల‌పై మ‌రింత ఫోక‌స్ చేసిన‌ట్టు రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇలా ఫ‌లితాల అనంత‌రం అధికారం చేప‌డితే తీసుకోవాల్సిన నిర్ణ‌యాల‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ మ‌రింత దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు రాజ‌కీయ విశ్లేష‌కుల స‌మాచారం.

ఆ క్ర‌మంలోనే, ఫ‌లితాల అనంత‌రం జ‌గ‌న్ సీఎం అయితే.., వైసీపీ కేబినేట్‌లో మంత్రులుగా ఎవ‌రికి కీల‌క ప‌ద‌వులు ద‌క్క‌నున్నాయి..? అన్న అంశంపై పార్టీ నేత‌ల్లో తీవ్ర స్థాయిలో చర్చ‌లు జ‌రుగుతున్నాయి. అందుకు సంబంధించిన క‌థ‌నాలు కూడా ఇటీవ‌ల కాలంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా వైర‌ల్ అవుతున్న సంగ‌తి తెలిసిందే.

ప‌లాన మంత్రి ప‌ద‌వి, ప‌లాన వైసీపీ ఎమ్మెల్యేకు జ‌గ‌న్ కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నాడు.., ప‌లాన ఎమ్మెల్యేకు మ‌రో మంత్రి ప‌ద‌వి.., ఇలా అనేక క‌థ‌నాలు హ‌ల్‌చ‌ల్ చేస్తున్న విష‌యం విధిత‌మే. అలా వైర‌ల్ అయిన క‌థ‌నాల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్ధి ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావుకు జ‌గ‌న్ స్పీక‌ర్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టనున్నార‌ట‌..! అన్న‌ది కూడా ఒక‌టి. ఈ అంశంపైనే వైసీపీ శ్రేణుల్లో తీవ్ర చ‌ర్చ కొన‌సాగుతోంది.

ఇక ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు విష‌యానికొస్తే, ద‌శాబ్దాల‌పాటు రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్న సీనియ‌ర్ నేత‌. అంతేకాకుండా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీతోపాటు, పార్ల‌మెంట్‌కు ప్రాతినిధ్యం వ‌హించారు. ప్ర‌స్తుతం ఆయ‌న వైసీపీలో కొన‌సాగుతున్నారు. అటువంటి సీనియ‌ర్ నేత‌కు జ‌గ‌న్ స్పీక‌ర్ ప‌ద‌వి ఇవ్వ‌డంలో త‌ప్పులేదన్న వాద‌న‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న క‌థ‌నాలు చెబుతున్నాయి.

అయితే, వైసీపీ అధికారంలోకి వ‌స్తే త‌న‌కు వైఎస్ జ‌గన్ మోహ‌న్‌రెడ్డి స్పీక‌ర్ ప‌ద‌వి కేటాయించ‌నున్నారంటూ సోష‌ల్ మీడియాలో విస్తృతంగా జ‌రుగుతున్న ప్ర‌చారంపై ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు స్పందించారు. గ‌తంలో జ‌రిగిన పార్టీ కార్య‌క్ర‌మాల్లో అనేక మార్లు తాను చెప్పిన మాట‌ను ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు మ‌రోమారు గుర్తు చేశారు. అదేమాట‌ను ఆయ‌న మ‌రోమారు గుర్తు చేశారు. త‌న‌కు ప‌ద‌వులు ఇచ్చినా, ఇవ్వ‌కున్నా వైసీపీలోనే తాను కొన‌సాగుతాన‌ని ఆయ‌న చెప్పారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad