Home రాజకీయాలు కరోనాకు చెక్ పెడుతున్న శృంగార ఔషధం !

కరోనాకు చెక్ పెడుతున్న శృంగార ఔషధం !

medicine thumb

కరోనా మహమ్మారి నేడు ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తోంది.ఈ వైరస్ కు ఇప్పటి వరకు సరైన ఔషధం లేకపోవడంతో వైద్యులు రేమిడేసివర్ వంటి ప్రత్యామ్నాయ ఔషధాలను వినియోగిస్తున్నారు. అయితే తాజాగా ఈ లిస్టులో మరో ఔషధం వచ్చి చేరింది. పురుషుల్లోని సెక్స్ సమస్యలను నివారిణకు వినియోగించే ఆర్ఎల్‌ఎఫ్-100 మంచి ఫలితాలను ఇస్తుందని స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు తెలిపారు.

ఈ ఔషధాన్ని అంగస్తంభన సమస్యకోసం వినియోగిస్తారు. దీనికి అవిప్టడిల్ అనే మరో పేరు కూడా ఉంది. ఔషధాన్ని నేరుగా ముక్కు ద్వారా తీసుకుంటారని శాస్త్రవేత్తలు తెలిపారు . ప్రస్తుతం ఆర్ఎల్‌ఎఫ్-100 పేటెంట్ హక్కులు స్విట్జర్లాండ్ రిలీఫ్‌ థెరపాటిక్స్‌ కంపెనీ కలిగి ఉంది. ఈ మందులు అమెరికాకు చెందిన డ్రగ్ కంట్రోల్ ఆఫ్ అథారిటీ సెప్టెంబర్ నుండి పరీక్షించనుంది. దీనిపై ఇప్పటికే అమెరికా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ మందులు ఇజ్రాయెల్ కు చెందిన న్యూరోఆర్‌ఎక్స్‌తో కలిసి సెప్టెంబరు 1 నుంచి కరోనా రోగులపై ప్రయోగాలు నిర్వహిస్తామని తెలిపింది.

ఇప్పటికే ఈ మందును తీవ్రమైన ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న వ్యక్తులు అందించగా వారు వేగంగా కోరుకున్నట్లు అమెరికా తెలిపింది. ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడే వ్యక్తులకు ఇది ఉపశమనం ఇవ్వడంతోపాటు రక్తప్రసరణ వేగాన్నిపెంచి ఆక్సిజన్ స్థాయిని అధికంగా అందించటం ఉపయోగపడుతుంది. కరోనా సోకినా రోగులకు ఆక్సిజన్ అందే అవకాశం తక్కువ.

ఈ సమయంలో ఆర్ఎల్‌ఎఫ్-100 ఔషధం విజయవంతం అయితే పరిశోధనలో మరో ముందడుగు వేసినట్లు. ఇప్పటికే రష్యా వ్యాక్సిన్ సిద్దమయ్యింది. ఈనెల 12వ తారీకున వ్యాక్సిన్ ను విడుదల చేయడానికి రష్యా ముమ్మర ప్రయత్నాలను ప్రారంభించింది. మరోవైపు భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న “కోవగ్జిన్” నవంబర్ నాటికి రానుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad