
తాజాగా చైనా ఆరోగ్యశాఖ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. చైనాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పాటు గత వారం రోజులుగా బీజింగ్ లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడంతో చైనా ఇక మా స్కూల్ ధరించవలసిన అవసరం లేదని ప్రకటించింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇక నుండి చైనా బహిరంగ ప్రదేశంలో మాస్కులు ధరించి వలసిన అవసరం లేదు. అయితే ప్రజలు కరోనా భయంతో మాస్కులు ధరించడం గమనార్హం. బీజింగ్ మున్సిపల్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఏప్రిల్ చివర్లో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లేకుండా వెళ్ళవచ్చని చెప్పింది.
కానీ చైనాలో మరోసారి కేసులు వెలుగు చూడడంతో జూన్లో నిబంధనలు వెంటనే అమల్లోకి వచ్చాయి. చైనాలో కరువు నన్ను పూర్తిగా కట్టడి చేసినట్టు కమ్యూనిస్టు ప్రభుత్వం ప్రకటించింది. రాజధాని, జిన్జియాంగ్, ఇతర ప్రాంతాలలో ఐదు రోజులుగా ఇక్కడ కొత్తగా కేసులు నమోదు కాకపోవడంతో మాస్క్ ధరించవలసిన అవసరం లేదని తేల్చేసింది. ప్రపంచంలో ఇప్పటి వరకూ వరకు 2.2 కోట్ల కరుణ కేసులు నమోదు కాగా బుధవారానికి కరోనా కేసుల సంఖ్య 22,046,135కు చేరింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వల్ల ఇప్పటి వరకు 7,78,557 మంది చనిపోయారు. వైరస్ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. ప్రపంచంలో కరోనా కేసులలో అగ్రరాజ్యం అమెరికా ముందంజలో ఉన్నది.
అమెరికాలో ఇప్పటివరకు 1,75 ,074 మంది మృతి చెందగా 24,69,802 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 30,11,098 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.