Home రాజకీయాలు నేడు త‌మిళ‌నాడుకు చంద్ర‌బాబు..!

నేడు త‌మిళ‌నాడుకు చంద్ర‌బాబు..!

నిన్న క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేసిన చంద్ర‌బాబు ఈ రోజు త‌మిళ‌నాడుకు వెళ్ల‌నున్నారు. త‌మిళ‌నాడులో డీఎంకే పార్టీ అభ్య‌ర్ధుల త‌రుపున చంద్ర‌బాబు ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు. తెలుగు ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో సీఎం చంద్ర‌బాబు ప్ర‌చారం నిర్వ‌హించే అవ‌కాశం ఉంద‌ని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. అలాగే సీఎం చంద్ర‌బాబు వెంట ఎంపీ సీఎం ర‌మేష్ కూడా వెళ్ల‌నున్న‌ట్టు స‌మాచారం. ఎన్నిక‌ల ప్ర‌చారం అనంత‌రం చంద్రబాబు డీఎంకే అధినేత స్టాలిన్‌తో క‌లిసి మీడియా స‌మావేశం నిర్వ‌హిస్తారు.

అయితే, సోమ‌వారం ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ తీరు స‌రిగ్గాలేదంటూ చంద్ర‌బాబు సీఈసీకి ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. అనంత‌రం క‌ర్ణాట‌క‌లోని మాండ్యాలో ఎన్నిక‌ల ప్ర‌చారం చేశారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ మరోసారి మోడీ అధికారంలోకి వ‌స్తే దేశంలో ఎన్నిక‌లే ఉండ‌వ‌ని అన్నారు. నోట్ల ర‌ద్దు వ‌ల్ల ప్ర‌జ‌లు ఇబ్బందులుప‌డ్డా కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ ప‌ట్టించుకోలేదని విమ‌ర్శించారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad