Home రాజకీయాలు నిరుద్యోగులకు బాబు వరాల జల్లు.. నిరుద్యోగ భృతి పెంపు ..!

నిరుద్యోగులకు బాబు వరాల జల్లు.. నిరుద్యోగ భృతి పెంపు ..!

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎన్నికల సమయాన ప్రజలను తమ వైపు తిప్పుకోవడనికి కొత్త పథకాలు ప్రవేశ పెడుతూ హామీలను ఇస్తూ ఆంధ్ర ప్రజల్లోకి దూసుకెళ్లాలని తాపత్రయ పడుతుంది. అందులో ముఖ్యంగా నిరుద్యోగులకు వరాల జల్లు కురిపించిందని చెప్పక తప్పదు. నిన్న సీఎం చంద్రబాబు సమావేశంలో మాట్లాడుతూ, ఇప్పటి వరకు యువ నైపుణ్యత కోసం టీడీపీ ప్రభుత్వం చేపడుతున్నా కార్యక్రమాలకు యువత నుండి మంచి స్పందన లభించిందని, ఇందుకుగాను సంతోషంగా ఉందని తెలిపారు. ఇప్పటి వరకు 8లక్షల 66వేల మందికి యువతకు జాబ్ ట్రైనింగ్ ఇచ్చాము. ఇంకా యువనేస్తం 4లక్షల 50 వేల మంది ఉన్నారు. వారు కూడా వస్తారని పేర్కొన్నారు.

ప్రతిపక్ష పార్టీలు యువతకు న్యాయం చేస్తామని హామీలు ఇస్తున్నారు. కానీ వాళ్ళేమి చేయరంటూ, టీడీపీ పార్టీ మాత్రమే యువతకు న్యాయం చేయాలని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కింద 1000 రూపాయలు ఉండగా, నిరుద్యోగ భృతిని ఈ మార్చి నుండి 2000 రూపాయలు పెంపొందిస్తూ ప్రకటించాడు. త్వరగా సవరణలు చేసి మార్చి1 నుంచి 2000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. తన శక్తి కంటే మించి ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాని ముఖ్యమంత్రి చంద్రాబు వ్యాఖ్యానించారు. యువత లో ఒక నమ్మకం ఉండాలని, ఇది 2000 రూపాయలకు పరిమితం కాకుండా ఇంకా మెరుగు చేస్తామని చెప్పుకొచ్చారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad