Home రాజకీయాలు చిన్నప్పుడే చెడ్డదారి పట్టిన ఆకతాయి బిడ్డ జగన్ : చంద్రబాబు

చిన్నప్పుడే చెడ్డదారి పట్టిన ఆకతాయి బిడ్డ జగన్ : చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ గెలుపు ఏకపక్షం కావడంతో ప్రతిపక్షానికి దిమ్మతిరుగుతోందని AP ముఖ్యమంత్రి, TDP అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. అందుకే రాష్ట్రంలో అరాచకాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి అరాచక శక్తి అని చెప్పడానికి ఆయన దాఖలుచేసిన అఫిడవిటే నిదర్శనమని బాబు వ్యాఖ్యానించారు. 48 పేజీల అఫిడవిట్ లో 31 కేసులు జగన్ నేర చరిత్రకు రుజువులు.. దేశంలో ఎవరి అఫిడవిట్ లోనూ ఇన్ని కేసులు ఉండవంటూ జగన్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు.

ఇక ట్వీట్టర్ వేదికగా కూడా జగన్ ను ఉద్ధేశించి అనేక వ్యాఖ్యలు చేశారు బాబు.. “చిన్నప్పుడే చెడ్డదారి పట్టిన ఆకతాయి బిడ్డ జగన్. దావూద్ ఇబ్రహీంలో ఒకటే ఉగ్రవాద నేరకోణం, నీరవ్ మోదిలో ఒకటే బ్యాంక్ చీటింగ్ నేర కోణం. హర్షద్ మెహతాది ఒకటే ఆర్ధిక నేరకోణం, ఛార్లెస్ శోభరాజ్‌ది ఒకటే హింసావాద నేర కోణం. ఈ నేర కోణాలన్నీ కలిసి కరడుగట్టిన క్రిమినల్ జగన్ మోహన్ రెడ్డి” అని చంద్రబాబు చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad