Home రాజకీయాలు చంద్ర‌బాబును లుచ్చా అంటే న‌వ్వుతావా..? లోకేష్ ఫైర్‌..!

చంద్ర‌బాబును లుచ్చా అంటే న‌వ్వుతావా..? లోకేష్ ఫైర్‌..!

ఒక రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిలో ప‌ద‌వి ఉండి, రాజ‌కీయాల్లో 40 సంవ‌త్స‌రాలుగా అనుభ‌వం గ‌డించిన చంద్ర‌బాబు నాయుడును మీ పార్టీ వాళ్లు లుచ్ఛా, తుచ్ఛా అంటూ తిడుతుంటే న‌వ్వుతావా.? అంటూ ప్ర‌ధాని మోడీపై నారా లోకేష్ ఫైర‌య్యారు. కాగా, గురువారం నాడు ప్ర‌ధాని మోడీ ఏపీ బీజేపీ నేత‌ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మాట్లాడిన సంగ‌తి తెలిసిందే.

ఆ స‌మ‌యంలోనే బీజేపీ నేత సోము వీర్రాజు ప్ర‌ధాని మోడీతో మాట్లాడుతూ మ‌న భార‌త దేశంలో చంద్ర‌బాబులాంటి లుచ్చా, తుచ్చాలాంటి రాజ‌కీయ నాయ‌కులు లేరంటూ వ్యాఖ్యానించారు. ఆ మాట‌లు విన్న ప్ర‌ధాని మోడీ చిరున‌వ్వును చిందిస్తూ మాట్లాడారు. సోము వీర్రాజు చేసిన ఆ వ్యాఖ్య‌లు, అందుకు స్పందిస్తూ ప్ర‌ధాని చిరున‌వ్వు ఈ రెండూ ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం రేపాయి.

ఇదే విష‌య‌మై మంత్రి లోకేష్ ట్విట్ట‌ర్ వేదిక‌గా మాట్లాడుతూ ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రిని అస‌భ్య ప‌ద‌జాలంతో తిడుతుంటే న‌వ్వుతావా..? అందులోను మీ పార్టీ నాయ‌కుడే అలా మాట్లాడుతుంటే అడ్డుకోవాల్సింది పోయి, ఇంకా ప్రోత్స‌హించేందుకు చిరున‌వ్వులు చిందిస్తావా.? ఇదేనా నీ రాజ‌కీయ అనుభ‌వం.? నీ అవ‌లంభిస్తున్న ప్ర‌వ‌ర్త‌న‌తో ప్ర‌ధాని పీఠానికే మచ్చ వ‌స్తుంద‌ని మంత్రి లోకేష్ అన్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad