Home రాజకీయాలు విజ‌య‌వాడ న‌డిబొడ్డున చంద్ర‌బాబు దీక్ష‌..!

విజ‌య‌వాడ న‌డిబొడ్డున చంద్ర‌బాబు దీక్ష‌..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కేంద్ర ప్ర‌భుత్వంపై దాడిని ఉధృతం చేశారు. ఓ వైపు ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తూనే మ‌రోవైపు కేంద్రంపై దీక్ష‌లు, నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వ కుట్ర‌ల‌ను, వ్య‌వ‌స్థ‌ల దుర్వినియోగాన్ని నిర‌సిస్తూ విజ‌య‌వాడ తుమ్మ‌ల‌ప‌ల్లి క‌ళాక్షేత్రం అంబేద్క‌ర్ విగ్ర‌హం వ‌ద్ద చంద్ర‌బాబు దీక్ష‌కు దిగారు. మ‌రోవైపు టీడీపీ శ్రేణులు విజ‌య‌వాడ‌లో అంబేద్క‌ర్ విగ్ర‌హాల వ‌ద్ద నిర‌స‌న‌కు దిగాయి.

ఈ సంద‌ర్భంగా టీడీపీ శ్రేణులు మీడియాతో మాట్లాడుతూ బీజేపీయేత‌ర రాష్ట్రాల‌పై కేంద్ర ప్ర‌భుత్వం క‌క్ష‌పూరిత చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుంద‌ని, ఏపీ సార్వ‌త్రిక ఎన్నికల నేప‌థ్యంలో చంద్ర‌బాబు సర్కార్‌పై కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం దాడుల‌ను ఉధృతం చేసింద‌న్నారు. ఎన్నిక‌ల్లో వైసీపీకి స‌హ‌క‌రించేలా బీజేపీ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తుంద‌న్న మాట‌కు టీడీపీ నేత‌ల ఇళ్ల‌పై ఐటీ దాడులే నిద‌ర్శ‌న‌మ‌ని వారు అంటున్నారు.

Read Also: జూ.ఎన్టీఆర్ రాజకీయ సలహాదారు ఎవరో తెలుసా..?

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad