మొదటి విడతలో జరిగిన ఎన్నికల నిర్వహణలో అనేక లోపాలు ఉన్నాయని AP సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి చెప్పుకొచ్చారు. ఈరోజు ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో విపక్షపార్టీల ప్రముఖ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. చాలా దేశాలు ఈవీఎంలను పక్కనపెట్టి బ్యాలెట్ పేపర్ కు వచ్చాయి, జర్మనీ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా బ్యాలెట్ పేపర్ వాడుతున్నాయి.. అలాంటిది మనం వాడితే తప్పేంటి ? అని ప్రశ్నించాడు.
Chandrababu All Party Meeting LIVE || Delhi - TV9