Home రాజకీయాలు ఎన్నికల ప్రచారానికి సూపర్ ఫినిషింగ్ ఇచ్చిన : KA పాల్

ఎన్నికల ప్రచారానికి సూపర్ ఫినిషింగ్ ఇచ్చిన : KA పాల్

పార్టీ అధినేత ఎలా ఉండాలి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరు చంద్రబాబు, YS జగన్, పవన్ కళ్యాణ్ ను ఉదాహరణగా చూపిస్తుంటే… ఒక పార్టీ అధినేత ఎలా ఉండకూడదు అనేదానికి ఉదాహరణగా KA పాల్ ను చూపిస్తున్నారు. అందుకు కారణం ఆయన చేస్తున్న కామిడీ ప్రచారమే. నిజానికి ఆయన ఒక మత ప్రబోధకుడు కావొచ్చు కానీ.. బడుగు, బలహీల వర్గాలకు రాజ్యాధికారం అంటూ ప్రజల్లోకి వచ్చిన పాల్ గారిని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.

అందుకే ఎలాగైనా పబ్లికిటి తెచ్చుకోవాలని గాలిలో బాక్సింగులు చేయడం, రోడ్లపై వెళ్తున్నా వ్యక్తులతో బాక్సింగులు చేయడం, ప్రచార సభలో డ్యాన్సులు వేస్తూ బలే కామిడీ పండిస్తున్నాడు పాల్. అందుకే ఆయన చేసే కామిడీ కోసం సోషల్ మీడియాలో తెగ వెతుకుతుంటారు. కానీ ఇప్పుడు ఎన్నికల ప్రచార సమయం అయిపోయింది. దాంతో రేపటి నుండి ఎలా ? బాదపడుతున్న తన అభిమానులకు చివరినిమిషంలో సూపర్ పినిషింగ్ ఇచ్చారు. కారులో కూర్చొని “ప్లైయింగ్ కిస్” ఇస్తూ ఇక సెలవు.. ప్రజాశాంతి పార్టీకే ఓటు వేయండి అంటూ తన ఎన్నికల ప్రచారానికి ఎండ్ కార్డ్ వేశాడు పాల్

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad