Home రాజకీయాలు జాతీయ వార్తలు కరోనా గుప్పిట్లో బీజేపీ ! ఆ నేతకు కరోనా పాజిటివ్

కరోనా గుప్పిట్లో బీజేపీ ! ఆ నేతకు కరోనా పాజిటివ్

cm ramesh thumb

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ తారస్థాయికి చేరింది. సాధారణ ప్రజలు నుండి ప్రజా ప్రతినిధులు వరకు ఎవరిని విడిచిపెట్టడం లేదు. ఇప్పటికే ఏపీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కరోనా సోకింది. గత నెలలో వైకాపా ప్రాధాన కార్యదర్శి విజయసాయి రెడ్డికి కరోనా పాజిటివ్ రాగా నేడు మరొక రాజ్యసభ సభ్యుడు ఈ మహమ్మారి బారిన పడ్డారు. తాజా సమాచారం ప్రకారం బిజెపి రాజ్యసభ సభ్యుడ సీఎం రమేష్ కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఆయనే తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. అయితే ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని డాక్టర్ల సలహా మేరకు గృహనిర్బంధంలో ఉన్నానని తెలిపారు . తనకు మెరుగైన చికిత్స అందుతుందని అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికే బిజెపికి చెందిన పలువురు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. బీజేపీ నేత , మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే .కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా కరోనా బారినపడి చికిత్స పొందుతున్నారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్న పరిస్థితులు నిత్యం కనిపిస్తున్నాయి. ఈ కోవలోనే బిజెపి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కూడా కరోనా బారిన పడ్డారు. ఆంధ్రప్రదేశ్లో పలువురు ఎమ్మెల్యేలు కూడా కరోనా సోకింది. అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి , చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఆయన కుమారుడు వెంకటేశ్‌కు కూడా కరోనా సోకింది. మరోవైపు దేశ వ్యాప్తంగా 19 లక్షల పైగా కేసులు నమోదు కావడం అందరినీ భయాందోళనకు గురిచేస్తుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad