Home రాజకీయాలు అంతర్జాతీయ వార్తలు ఈ ప్రశ్నలకు చైనా సమాధానం చెప్పగలదా?:విశ్లేషణ

ఈ ప్రశ్నలకు చైనా సమాధానం చెప్పగలదా?:విశ్లేషణ

http   prod upp image read 1

ప్రపంచంలో కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైనది ఏదైనా ఉందంటే, అది కేవలం చైనా మాత్రమే. రీసెంట్ గా చైనా గవర్నమెంట్ ఓ ప్రెస్ నోట్ ను రిలీజ్ చేసింది. వైరస్ స్టార్ట్ అయినా వుహాన్ ప్రాంతంలో ఇప్పుడు ఎటువంటి వైరస్ కేసులు లేవని, చైనా కరోనా వైరస్ ను జయించింది అని ప్రపంచానికి తెలియజేసింది. ఇప్పటి వరకు కరోనా వైరస్ ను సక్సెస్ ఫుల్ గా కంట్రోల్ చేసిన ఏకైక దేశం చైనా మాత్రమే. కానీ చైనా చెప్పే ఈ న్యూస్ ను నమ్మగలమా! ఎందుకంటే? చైనా ఇప్పటి వరకు ఏ విషయంలోను నిజాలను చెప్పలేదు. అందుకే ప్రపంచ దేశాలకు చైనా మీద విశ్వసనీయత లేదు. గత నాలుగు నెలలుగా ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు, వివిధ దేశ ప్రధానులు చైనాకు అనేక ప్రశ్నలు వేశారు. అయినా ఇందులో ఏ ఒక్క ప్రశ్నకు కూడా చైనా సమాధానం చెప్పలేదు. 

మొదటి ప్రశ్న : చైనా వైరస్ ఎక్కడి నుండి వచ్చింది ? 

మొన్నటి వరకు ఈ ప్రశ్నకు చైనా చెప్పిన సమాధానం ఒక్కటే.. కారోన వైరస్ కు కారణం అమెరికా అని జింగ్ పింగ్ అంతర్జాతీయ వేదికల మీద విమర్శించడం మొదలుపెట్టారు. కానీ చైనా ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. ఈ వైరస్ వుహాన్ చేపల మార్కెట్ నుండి వచ్చింది అని శాస్త్రవేత్తలు చెప్పటంతో చైనా మీడియా సంస్థలు, అసలు వుహాన్ మార్కెట్ అనేదే లేదు అని డబ్బులు కొట్టడం స్టార్ట్ చేసాయి. అటువంటి అప్పుడు ఈ వైరస్ ఎక్కడి నుండి వచ్చింది? అమెరికా చెప్తున్నట్టుగా ఈ వైరస్ ను చైనానే సృష్టించిందా? అసలు ఎందుకు ఈ ప్రశ్నకు చైనా ప్రభుత్వం జవాబు చెప్పడం లేదు. ఇందులో ఎం రహస్యం దాగి ఉందొ చైనా ప్రభుత్వానికే తెలియాలి.

రెండవ ప్రశ్న: పాజిటివ్ కేసులను చైనా ఎలా నయం చేసింది ?

మనందరికి తెలుసు..కరోనా వైరస్ మొదలయ్యింది చైనా దేశంలోనే. ఆ దేశంలో ఇప్పటి వరకు 82 వేల కేసులు నమోదయ్యాయి. ఇందులో 3,334 మంది ప్రజలు మరణించినట్టుగా చైనా ప్రకటించింది. తాజాగా చైనా ప్రెసిడెంట్ మాట్లాడుతూ..90% మంది రోగులు కోలుకునట్టు ప్రకటించారు. ఇదే నిజమైతే ఇంత మంది రోగులను చైనా ప్రభుత్వం ఎలా నయం చేసింది. కొంత మంది రోగులకు తమ ఇంట్లోనే వైద్యం చేసి, వారికి నయం చేసినట్టు చైనా చెప్పుకు వచ్చింది. మేము చైనా చెప్పిన ఈ వార్తలను నమ్ముతాం అయితే ఇంత మంది రోగులకు చైనా ఏ మందును వియోగించింది. అన్ని దేశాలు భారత్ ఇచ్చిన హైడ్రోక్లోరోక్వీన్ ట్యాబ్లేట్స్ వినియోగిస్తున్నాయి. అయితే చైనా మాత్రం మేము ఈ మందును వినియోగించలేదు అని చెప్పుకు వచ్చింది.

అటువంటి అప్పుడు చైనా మరీ ఏ మందును వినియోగించింది. ఆ సమాచారాన్ని ప్రపంచ దేశాలకు ఎందుకు చెప్పడం లేదు? భారత్ 14 మిలియన్ల హైడ్రోక్లోరో క్వీన్ టాబ్లెట్స్ ను ప్రపంచ దేశాలు అందిస్తే, చైనా కనీసం ఒక్క మందుని కూడా ఇవ్వలేదు. వాస్తవానికి చైనా దగ్గర సమాధానాలు ఉన్నా వాటిని బయటి ప్రపంచానికి తెలియనీయదు. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad