Home రాజకీయాలు రేపు APలో ఓడిపోయే 10 మంది మంత్రులు వీరే..? : వైరల్ గా మారిన జాబితా..!

రేపు APలో ఓడిపోయే 10 మంది మంత్రులు వీరే..? : వైరల్ గా మారిన జాబితా..!

సోషల్ మీడియా రాజకీయాలను ఎంత ప్రభావితం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేడు రాజకీయ పార్టీలు ప్రచార సభలు పెట్టి, గొంతు చించుకొని అరుస్తుంది కేవలం చదువులేని, సోషల్ మీడియా అంటే ఏంటో అవగాహన లేని రైతుల కోసం మాత్రమే. రైతుల తరువాత ఆ రేంజ్ “ఓటు బ్యాంక్” ఉంది ఒక యువతకు మాత్రమే. అలాంటి యువతను ఆకర్షించడానికి సోషల్ మీడియా వేదికగా అన్నీ పార్టీలు బారిగానే ప్రచారం చేస్తున్నాయి. అందుకోసం ఏకంగా ఒక వ్యవస్థానే నడుపుతున్నాయి.

అలాంటి సోషల్ మీడియాలో ఏదైనా న్యూస్ వస్తే క్షణాల్లో వైరల్ గా మారుతున్నాయి. ఎంతలా అంటే ప్రస్తుతం దేశ రాజకీయాలను శాసిస్తున్న “న్యూస్ ఛానాల్” ఏ చివరికి సోషల్ మీడియాను ఫాలో అవుతున్నాంతగా. అలాంటి సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబందించిన ఒక న్యూస్ వైరల్ గా మారింది. అందులో ఎంత నిజం ఉందో ఎంత అబద్దం ఉందో తెలియదు కానీ.. ఈ న్యూస్ నిజమైతే మాత్రం చంద్రబాబు ప్రభుత్వం షేక్ అవ్వడం ఖాయం.

అసలు విషయానికి వస్తే.. రేపు జరగబోయే ఎన్నికల్లో ఈ 10 మంది మంత్రుల డిపాజిట్లు గల్లంతు కానున్నాయని.. ఈ 10 మండి మంత్రులు గోరాతి గోరంగా ఓడిపోనున్నారని ఆ వార్తా సారాంశం. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఆ జాబితా ఒకసారి పరిశీలిస్తే.. మొదటి స్థానంలో శ్రీకాకుళం జిల్లా నుంచి “అచ్చెన్నాయుడు” గారు ఉన్నారు. ఆ తరువాత విశాఖ జిల్లాకు చెందిన చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, విజయనగరం జిల్లాకు చెందిన సుజయక్రిష్ణ రంగారావులు ఉన్నారని తెలుస్తుంది.

వీళ్ళేకాక తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో డిప్యూటీ సీఎం చినరాజప్ప, పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో మంత్రి “పితాని సత్యనారాయణ”, తిరువూరులో మంత్రి జవహర్, నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణ, కడప ఎంపీ సీటులో మంత్రి ఆదినారాయణరెడ్డి, కృష్ణాజిల్లాలో మంత్రి దేవినేని ఉమ కూడా ఓటమిబాటలోనే ఉన్నారని ఈ జాబితా చెబుతుంది. మరీ ముఖ్యంగా చివరకు చంద్రబాబు కుమారుడు లోకేశ్ కూడా ఓటమి దిశగానే అడుగులు వేస్తున్నడని సమాచారం. ఈ జాబితాలో ఎంత నిజం ఉందో.. ఎంత అబద్దం ఉందో తెలియదు తెలియాలి అంటే ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు ఆగాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad