Home రాజకీయాలు దేశంలోనే మొదటి స్థానంలో వైసీపీ : చరిత్ర సృష్టించిన జగన్

దేశంలోనే మొదటి స్థానంలో వైసీపీ : చరిత్ర సృష్టించిన జగన్

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరో 10 రోజుల్లో విడుదల కానున్నాయి. ఆరోజే ఎవరు గెలుస్తారు ? ఎవరు ఓడిపోతారు ? అనే విషయమై స్పష్టత వస్తుంది. అప్పటివరకూ ఏం చేయాలో అర్దంకాక చాలామంది తమతమ స్టైల్లో సర్వేలు చేస్తున్నారు. దేశంలో పరిస్థితి ఏంటి ? అన్నది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాత్రం వాడి వేడిగా సాగుతున్నాయి. ఎవరికి వాళ్ళు అధికారంలోకి రాబోతుంది మేమే అంటూ స్టేట్ మెంట్ లు ఇచ్చేస్తున్నారు.

ఇలాంటి సమయంలో ఇండియా టుడే గ్రూప్ ఇంటలిజెన్స్ యూనిట్ ఆసక్తికరమైన సర్వే నిర్వహించింది. అభ్యర్థుల ఫలితాలపై కాకుండా, విద్యా హార్హతలపై సర్వే చేసింది. విచిత్రంగా ఈ సర్వేలో కూడా YCP పార్టీ దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఇందుకోసం అభ్యర్థుల అఫిడవిట్ పత్రాలను విశ్లేషించింది ఇండియా టుడే సంస్థ. ఈ సర్వే ప్రకారం YCP పార్టీ నుండి లోక్ సభకు పోటీ చేసిన అభ్యర్థులలో 88 శాతం మంది డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ చదువుకున్నారని తెలుస్తుంది.

YCP తరువాతి స్థానంలో తమిళనాడుకు చెందిన డీఎంకే 87.5 శాతంతో రెండో స్థానంలో నిలవగా.. అన్నాడీఎంకే 86.4 శాతం డిగ్రీ హోల్డర్లతో మూడో స్థానంలో నిలిచింది. ఇక్కడ ఒక్కసారి గమనిస్తే.. తమిళనాడులోని ముఖ్యమైన రెండు పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకేలు డిగ్రీ హోల్డర్ల విషయంలో పోటాపోటీగా ఉన్నాయి.. అదే మన ఆంధ్రప్రదేశ్ లో మరో ముఖ్యమైన  TDP మాత్రం ఈ విషయంలో అడ్రస్ లేకపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad