Home రాజకీయాలు బిగ్ బ్రేకింగ్ : AP కేబినెట్ సమావేశానికి ఈసీ ఆమోదం

బిగ్ బ్రేకింగ్ : AP కేబినెట్ సమావేశానికి ఈసీ ఆమోదం

గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో కేబినెట్ సమావేశం జరుగుతుందా ? లేదా ? అనే చర్చ జోరుగా సాగుతుంది. ఎన్నికల కోడ్ ఉన్న కారణంగా రాష్ట్రంలో ఎలాంటి కేబినెట్ సమావేశాలు జరపకూడదు. ఈ కారణంగానే చంద్రబాబు బృందం ఈసీని అనుమతి కోరుతూ ఒక లేఖ రాసింది. అందులో ఫోనీ తుఫాన్ కారణంగా నష్టపోయిన కుటుంబాలను ఆడుకోవడమే ప్రధాన లక్షంగా వివరణ ఇచ్చారని తెలుస్తుంది. ఈ కారణంగానే రేపు జరగబోయే AP కేబినెట్ సమావేశానికి ఈసీ ఆమోదం తెలిపింది. రేపు ఉదయం నాలుగు ముఖ్యశాఖల అధికారులతో చంద్రబాబు గారు సమీక్ష నిర్వహించనున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad