Home రాజకీయాలు ఏపి వార్తలు 3 నెలల్లో ఏపీ ప్రభుత్వం ఎంత అప్పు చేసిందంటే?

3 నెలల్లో ఏపీ ప్రభుత్వం ఎంత అప్పు చేసిందంటే?

AP Government Borrows 68 Percent In 3 Months

వైయస్ జగన్ హయాంలోని ఏపీ ప్రభుత్వం వరుసగా పథకాలను ప్రకటిస్తూ వాటిని అమలు చేసుకుంటూ దూసుకువెళ్తోంది. అయితే ఆర్ధకపరంగా ప్రస్తుతం అన్ని రాష్ట్రాల మాదిరిగానే ఏపీ కూడా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోంది. కాగా ఆంధ్రప్రదేశ్ తొలి త్రైమాసికంలో రూ.33,294 కోట్లను ప్రభుత్వం అప్పుల రూపంలో సమీకరించింది. తాజాగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లెక్కల్లో ఈ విషయం వెల్లడైంది.

ఈ ఆర్ధిక సంవత్సరంలో ఏపీ ప్రభుత్వానికి తీవ్ర రెవెన్యూ లోటు ఏర్పడింది. ఇది ఏకంగా రూ.27,067 కోట్లుగా ఉన్నట్లు లెక్కల్లో తేలింది. ఇందులో భాగంగా రెవెన్యూ వసూళ్లు రూ.21,074 కోట్లు కాగా, రెవెన్యూ ఖర్చు రూ.48,142 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం ఖర్చు రూ.54,335 కోట్లు కాగా అందులో పెట్టుబడి వ్యయం రూ.6,193 కోట్లే ఉండటం గమానర్హం. కరోనా ప్రధాన కారణంగా రాష్ట్రంలో భారీగా ఆదాయం పడిపోయిందని ఆర్థిక నిపుణులు తెలిపారు.

కాగా ప్రస్తుత ఆర్థికసంవత్సరం రూ.1,02,917 కోట్ల రెవెన్యూ వసూళ్లు ఉంటాయని ఏపీ సర్కార్ భావించగా, గత మూడు నెలల్లో కేవలం 12 శాతం మాత్రమే ఆదాయం సమకూరిందని ఏపీ సర్కార్ వెల్లడించింది. అందుకే అంత పెద్ద మొత్తంలో అప్పు తేవాల్సి వచ్చిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad