Home రాజకీయాలు AP ముఖ్యమంత్రి జగనే.. మోది కూడా క్లారిటీ ఇచ్చాడా..!

AP ముఖ్యమంత్రి జగనే.. మోది కూడా క్లారిటీ ఇచ్చాడా..!

ఈమద్య ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కడ చూసిన జగన్, జగన్, జగన్ అనే పేరు మాత్రమే వినిపిస్తుంది. ఆంధ్ర రాష్ట్రనికి కాబోయే ముఖ్యమంత్రి ఆయనే అని.. చంద్రబాబు గారి పని అయిపోయిందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ వార్తలకు అనుగుణంగానే బాబుగారు కూడా ఎక్కడ జగన్ CM అవుతాడో.. ఎక్కడ నా ఆధిపత్యం పోతుందో అంటూ లోలోపలా భయపడుతున్నట్లు స్పష్టంగా అర్దం అవుతుంది. బయటకి మళ్ళీ మేమే గెలుస్తాం అని చెబుతున్నా.. EVMలలో లోపాలు ఉన్నాయని.. నా ఓటే ఎవరికి పడిందో నాకే తెలియదు అంటూ చంద్రబాబు గారు బాంబు పేల్చారు.

దాంతో జగన్ విజయం దాదాపుగా ఖాయం అయ్యిందని ఒక YCP శ్రేణులే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఒక నిర్దారణకు వచ్చారు. కానీ చంద్రబాబు గారిని తక్కువంచనా వేయలేం.. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు కాబట్టి అసలు విషయం తెలియాలి అంటే మే 23 వరకు ఆగాల్సిందే అని అందరూ భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో దేశ ప్రధాని నరేంద్ర మోది సైతం ఆంధ్రప్రదేశ్ కి కాబోయే ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డే అనేలా స్టేట్ మెంట్ ఇచ్చాడు. దాంతో మోది వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

తాజాగా హర్యానా పర్యటనలో బాగంగా మాట్లాడినా మోది చంద్రబాబుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు తన గెలుపు ఖాయం అని ఏనాడో తెలిసిపోయింది.. అందుకే EVMలలో లోపాలు అని దేశం మొత్తం తిరుగుతూ ప్రచారం చేసుకుంటున్నాడు. ఆయన వాలకం చూస్తుంటే క్రికెట్ లో ఒక్కోసారి బ్యాట్స్ మెన్ అవుట్ అయితే తప్పంతా అంపైర్ దే అని వారిపైకి తోసేస్తూ ఉంటారు.

అలా చంద్రబాబుగారు కూడా ఇప్పుడు “నా తప్పేం లేదు.. ప్రజలంతా నావైపే ఉన్నారు.. కానీ ఎన్నికల సంఘానిదే అసలు తప్పు” అని వాళ్లమీదకి తోసేస్తున్నాడు అంటూ బాబుపై మరోసారి విరుచుకుపడ్డారు మోది. ఆయన వ్యాఖ్యలు విన్నా చాలామంది దేశ ప్రధాని ఏ జగన్ గెలుపుపై క్లారిటీ ఇచ్చాడు.. ఆయన గెలుపును ఎవ్వరూ ఆపలేరు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad