Home రాజకీయాలు సాయంత్రంలోగా రైతన్న ఖాతాలో రూ.1000 జమచేస్తున్న : బాబు

సాయంత్రంలోగా రైతన్న ఖాతాలో రూ.1000 జమచేస్తున్న : బాబు

ఎన్నికల కోడ్ రాకముందే “అన్నదాత సుఖీభవ” పథకం అమలులోకి రావాలని చంద్రబాబు నాయుడు చాలానే కష్ట పడుతున్నారు. ఈరోజు సాయంత్రంలోగా ప్రతి రైతు బ్యాంక్ ఖాతాలో మొదటి విడతగా రూ.1000 జమచేసేలా ఇప్పటికే ప్రక్రియ మొదలు పెట్టింది చంద్రబాబు ప్రభుత్వం. కొన్ని ఖాతల్లో రూ.1000 జమ అయిపోయాయి. మిగిలవారి ఖాతల్లో సోమవారం సాయంత్రం లోక జమ అవుతాయని వ్యవసాయ‌శాఖ ముఖ్య కార్యద‌ర్శి రాజ‌శేఖ‌ర్‌, ఆర్టీజీఎస్ సీఈవో బాబు వివరించారు.

రైతన్నా మీ బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండీ.. సాయంత్రంలోగా రూ.1000 జమచేస్తున్న : బాబు
రైతన్నా మీ బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండీ.. సాయంత్రంలోగా రూ.1000 జమచేస్తున్న : బాబు

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. “అన్నదాత సుఖీభవ” పథకం కింద సోమవారం సాయంత్రంలోపు ప్రతి రైతు కుటుంబం ఖాతాలో రూ.1000 జ‌మ చేయనున్నట్లు ఆర్టీజీఎస్ CEO “అహ్మద్‌ బాబు” తెలిపారు. ఈ పథకం అమ‌లుపై జిల్లా క‌లెక్టర్లతో ఆయన వీడియో కా న్ఫరెన్స్‌ నిర్వహించి.. దీనికి సంబంధించిన మార్గద‌ర్శకాలను వ్యవసాయ‌శాఖ ముఖ్య కార్యద‌ర్శి రాజ‌శేఖ‌ర్‌, ఆర్టీజీఎస్ CEO బాబులు వివరించారు.

ఈ “అన్నదాత సుఖీభ‌వ” పథకం కోసం ప్రత్యేక వెబ్‌ సైట్ ఏర్పాటు చేశామని.. అందుకోసం మొబైల్ అప్లికేష‌న్ కూడా సిద్ధం చేశామని వివరించారు. దీనికి సంబందించిన అధికారుల‌కు ప్రత్యేక‌మైన లాగిన్‌ లు ఇచ్చామని.. ఈ న‌గ‌దు బ‌ద‌లీ మొత్తం పార‌ద‌ర్శకంగానే జరుగుతుందని.. ఆధార్ అనుసంధానిత చెల్లింపు వార‌ధి ద్వారా నిర్వహిస్తామని చెప్పారు. అందుకు సంబందించిన పూర్తి వివరాలను http://annadathasukhibhava.ap.gov.in అనే లింక్ ద్వారా చూడొచ్చని వివరించారు.

ys jagana copy 76

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad