Home రాజకీయాలు CMతో ముగిసిన భేటీ : రెండు రోజుల్లో పార్టీలో ఉంటానా ? లేదా ? అన్నది...

CMతో ముగిసిన భేటీ : రెండు రోజుల్లో పార్టీలో ఉంటానా ? లేదా ? అన్నది ప్రకటిస్తా : ఆమంచి

గతకొన్ని రోజులుగా ఆమంచి కృష్ణ మోహన్ TDP ని వీడి YCPలో చేరానున్నాడనే వార్తలు జోరుగానే వినిపిస్తున్నాయి.. ఈ వార్తా నిజమే అయిన అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. దాంతో ప్రకటన ఎప్పుడు వస్తుందా ? అంటూ ఎదురుచూస్తున్న టైమ్ లో ఈరోజు ఆమంచి మంత్రి సిద్దా రాఘవ రావుతో బేటీ అయ్యారు.

అసెంబ్లీలో సిద్దాతో బేటీ అయిన ఆమంచి CM పిలిస్తేనే వచ్చానాని,  చంద్రబాబు గారు అంటే చాలా గౌరవం అని చెప్పారు. గతంలోనే నా ఇబ్బందులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనాను, నిజానికి నిన్న మరోసారి చంద్రబాబును కలిసి పార్టీలో నాకు ఉన్న ఇబ్బందులు, తనకున్న అభ్యంతరాలను వివరించాల్సి ఉందని.. కానీ కొన్ని కారణాలవల్ల మా ఇద్దరి బేటీ జరగలేదు. అందుకే ఈరోజు CM చంద్రబాబు గారిని అసెంబ్లీలో కలవాలని ఇక్కడికి వచ్చానని వివరించాడు.

అంతకుముందు సిద్దాతో బేటీ అయిన ఆమంచి భావిషత్ కార్యాచన ఎలా ఉండబోతుంతో వివరించారని తెలుస్తుంది.. నిజానికి ఆమంచి నిన్న జగన్ మోహన్ రెడ్డితో కూడా బేటీ కావాల్సి ఉంది కానీ అదికూడా కొన్ని కారణానల వల్ల క్యాన్సల్ అయ్యింది.. దాంతో చంద్రబాబుతో బేటీ తరువాతే ఆమంచి కృష్ణ మోహన్ తన తుది నిర్ణయం తీసుకోనున్నాడని తెలుస్తుంది.. ఇక చంద్రబాబుతో బేటీ అనంతరం మీడియాతో మాట్లాడినా ఆమంచి పార్టీ వీడడం పై సస్పెన్స్ ని అలాగే ఉంచారు.. CM గారితో నా పరిస్థితి చెప్పానని, అయన కూడా సానుకూలంగానే స్పందించారని, నా నిర్ణయం మాత్రం మరో రెండు రోజుల్లో చెబుతానని వెల్లడించాడు ఆమంచి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad