Home రాజకీయాలు YCPలోకి వలసల పర్వం.. జగన్ గూటికి చేరిన మరో ఎంపీ

YCPలోకి వలసల పర్వం.. జగన్ గూటికి చేరిన మరో ఎంపీ

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళా ఎప్పుడు లేని విదంగా జగన్ పార్టీలోకి వలసల పర్వం మొదయయ్యింది. అది కూడా చంద్రబాబు గూటి నుండి YCPలో కి వస్తున్న నేతల సంఖ్య ఎక్కువ కావడంతో రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్దం కానీ పరిస్థితి నెలకొంది. ఈమాద్యే ఆమంచి, అవంతి శ్రీనివాస్ లు TDP నుండి YCP పార్టీలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు వారి వారిబాటలోనే మరో MP, YCP కండువా కప్పుకున్నాడు.

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం MP “రవీంద్రబాబు” కూడా YCPలో చేరిపోయారు. గత ఎన్నికల్లో TDP తరఫున గెలిచిన ఆయన ఇప్పుడు “YCP” అధినేత‌ జగన్‌ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇటీవలే YSRCPలో చేరిన ఎంపీ అవంతి శ్రీనివాస్‌తో కలిసి “లోటస్‌ పాండ్‌”లోని జగన్‌ నివాసంలో ఆయన సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “YCPలో చేరడం నాకు పుట్టింటికి వచ్చినంత ఆనందంగా ఉంది. చంద్రబాబుతో రాష్ట్రానికి ఏమీ రావు అని స్పష్టంగా అర్దం అయ్యింది. ఆయన చేసిన తప్పులకు రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు గారి ప్రభుత్వం కేవలం ఒక్క సామాజిక వర్గానికి మాత్రమే మేలు చేస్తోంది” అంటూ చంద్రబాబు పాలనపై తన నిరసన వ్యక్తం చేశాడు రవీంద్రబాబు. “అలాగే నాకు TDP పార్టీ ఎంపీ సీట్ ఇవ్వకపోవడంతోనే YCPలో చేరానని అందరూ అంటున్నారు ఇది పచ్చి అబద్దం” అని కొట్టిపారేశారు రవీంద్రబాబు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad