Home రాజకీయాలు దేలుగుదేశం పార్టీ వదిలి YCPలోకి నేను వెళ్ళడం ఏంటి..? : ఎంపీ రవీంద్రబాబు

దేలుగుదేశం పార్టీ వదిలి YCPలోకి నేను వెళ్ళడం ఏంటి..? : ఎంపీ రవీంద్రబాబు

ఎన్నికలు దగ్గరపడుతున్న ఈ సమయంలో అంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. పార్టీలు మారుతున్న MLAలు, MP ల సంఖ్యా ఎక్కువవుతుంది. ఈమధ్యే MLA ఆమంచి టీడీపిని వీడి YCPలో చేరిన విషయం తెలిసిందే.. ఆమంచి ఇంకా అధికారికంగా YCP కండువా కప్పుకోకపోయినా… జగన్ తో కలిసి అన్ని మాట్లాడాడు. YCP చేరుతున్నాను అని ఇప్పటికే చెప్పేసాడు ఆమంచి.

ఇలాంటి సమయంలో టీడీపి పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది.. అనకాపల్లి MP అభ్యర్థిగా ఉన్న అవంతి శ్రీనివాస్ టీడీపి పార్టీకి రాజీనామా చేసారు. అతడు కుడా జగన్ పార్టీలో చేరిపోయాడు.. ఈరోజు సాయంత్రం 4గంటల సమయంలో “లోటస్ పాండ్” లో జగన్ ని కలిసి YCP కండువా కప్పుకున్నాడు అవంతి శ్రీనివాస్.. అనంతరం మీడియా ముందుకొచ్చిన అవంతి ప్రత్యేక హోదా కోసం ఒక జగన్ మాత్రమే నిజాయితీగా పోరాడాడు. అందుకే నేను జగన్ వెంటే నడవాలని భావించి YCP లో చేరానని వివరించాడు.

ఇదిలాఉంటే మరో TDP నేత కూడా YCPలోకి వెళ్తున్నడని జోరుగా ప్రచారం సాగుతుంది. అతడే అమలాపురం ఎంపీ “పండుల రవీంద్రబాబు”. ఇతడుకూడ YSRCPలో చేరతారని సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో MP రవీంద్రబాబు స్పందించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లిన ఆయన మీడియాతో మాట్లాడుతూ… “నేను YCPలో చేరుతున్నాననే ప్రచారంలో వాస్తవం లేదు.. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదు” అని ఖండించారు. అలాగే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ది ఒక చంద్రబాబుతోనే సాధ్యమని కుండ బద్దలు కొట్టారు రవీంద్రబాబు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad