Home రాజకీయాలు నా ఆంధ్ర రాష్ట్రనికి ప్రత్యేకహోదా కావాలి.. న్యాయవాది ఆత్మహత్యాయత్నం

నా ఆంధ్ర రాష్ట్రనికి ప్రత్యేకహోదా కావాలి.. న్యాయవాది ఆత్మహత్యాయత్నం

ఆంద్ర రాష్ట్రనికి ప్రత్యేక కావాలని.. “ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు” అంటూ న్యాయం కోసం పోరాడే న్యాయవాదే ఆత్మహత్యాయత్నం చేశాడు.. ఈ ఘటనతో ఆంద్ర రాష్ట్రం మరోసారి ఉలిక్కిపడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రత్యేకహోదా కోరుతూ కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చెందిన “అనిల్” అనే న్యాయవాది ఆత్మహత్యకు యత్నించారు.

నంద్యాల కోర్టు ఆవరణంలో అందరూ చూస్తుండగానే ఈ న్యాయవాది పురుగు మందు తాగారు. అంతకు ముందు “ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు” అని తన నుదుటిపై రాసుకున్నారు అనిల్. అలాగే సూసైడ్‌నోట్‌ లో తన ఆత్మహత్యాయత్నానికి గల కారణాలను వివరిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఆంద్రప్రదేశ్ విషయంలో చూపిస్తున్న నిర్లక్ష్య దొరని తట్టుకోలేకే ఈ అఘాయిత్యానికి పాల్పడుతున్నాను అని వివరించాడు. ప్రస్తుతం న్యాయవాది అనిల్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారని తెలుస్తుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad