Home రాజకీయాలు ఏపి వార్తలు తెరుచుకోనున్న పాఠశాలలు ! అయినా తప్పని కష్టాలు ?

తెరుచుకోనున్న పాఠశాలలు ! అయినా తప్పని కష్టాలు ?

school thumb

కరోనా నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను అమలు పరిచింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలు కళాశాలలు మూతపడ్డాయి. తర్వాత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ ప్రక్రియను ప్రారంభించింది. దీనిలో భాగంగా ప్రస్తుతం మనం అన్‌లాక్ 3.0లో ఉన్నాం. లాక్ డౌన్ నిబంధనలను దశల వారీగా సడలిస్తూ వస్తున్నా కేంద్రం నూతన విద్యా సంవత్సరంపై దృష్టిసారించింది. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం కేంద్రం విద్యా సంస్థలను సెప్టెంబరు 1 నుంచి నవంబరు 14 మధ్య దశల వారీగా పునః ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. లాక్‌డౌన్ అనంతరం పలు దేశాల్లో విద్యా సంస్థలను పునఃప్రారంభించిన విధానంపై అధ్యయనం చేసి, మార్గదర్శకాలను రూపొందిస్తోంది. అయితే ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టబెట్టింది.

స్థానిక పరిస్థితులు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాసంస్థలు పున ప్రారంభాన్ని మొదలు పెట్టాలా లేదా అన్నది నిర్ణయించే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆగస్టు నాటికి విస్తృతస్థాయి ‘స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌’ను విడుదల చేయడానికి సిద్ధమైంది. ఇందులో విద్యా సంస్థల పునఃప్రారంభం గురించి ఇందులో వివరించనుంది. మరోవైపు కరోనా విజృంభణ కొనసాగుతున్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్రం ఒక అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది. తరగతులను 33 శాతం సామర్థ్యంతో షిఫ్టుల వారీగా నడపడంతో పాటు విద్య సమయాన్ని రెండు మూడు గంటలు మించకుండా, తరగతి గదులును పూర్తి శానిటేషన్ చేసేటట్లు కేంద్రం జాగ్రత్త పడుతుంది. భవిష్యత్తులో తరగతులు మరియు విద్యా వ్యవస్థలో భారీ మార్పులు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad