Home రాజకీయాలు జోరు పెంచిన లిక్కర్ : తెలంగాణలో హోరు - జోరు

జోరు పెంచిన లిక్కర్ : తెలంగాణలో హోరు – జోరు

PicsArt 08 06 11.16.44 1

తెలంగాణ రాష్ట్ర ఖజానాకు అతి ముఖ్యమైన అదాయవనరు మద్యం. లాక్ డౌన్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలు మద్యం షాపులను బంద్ చేసిన విషయం తెలిసిందే. దీనితో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీగా నష్టపోయాయి. రాష్ట్ర ఖజానా ఖాళీ కావడంతో విధిలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 75% మాద్యం ధరలను పెంచుతూ వైన్ షాప్ లను ఓపెన్ చేసింది. తరువాత రోజు తెలంగాణ ప్రభుత్వం కూడా మద్యం దుకాణాలకు అనుమతి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో మద్యం ధరలు తక్కువ ధరకు ఉండటంతో ఏపీ మందుబాబులు తెలంగాణ పై గురి పెట్టారు. తెలంగాణ సరిహద్దు జిల్లాలైన ఏపీలోని కృష్ణా, గుంటూరుకు అక్రమార్కులు వేల కొద్దీ మద్యం బాటిల్స్ కేస్ లను తరలించడం మొదలుపెట్టారు. దీంతో ఒక్కసారిగా తెలంగాణలో మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయి.

గత జూలై నెలలో రూ 2,507 కోట్ల మధ్య అమ్మకాలు జరగగా, ఇవి 2019 జూలై నెల అమ్మకాలతో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ. గత ఏడాది మే నెలలో 600 కోట్లు రాగా నేడు దానికి నాలుగు రెట్లు ఎక్కువ ఆదాయం చేకూరినట్లు తెలుస్తోంది. గత నెలలో తెలంగాణ వ్యాప్తంగా 31.34 లక్షలు లిక్కర్ కేసులు, 22.99 లక్షల కేసు బీర్లు అమ్ముడయ్యాయి. ఏపీలో ప్రస్తుతం దొరుతుతున్న మద్యం ధరలను ఓసారి తెలంగాణతో పోల్చి చూస్తే క్వార్టర్ బాటిల్ ధర ఏపీలో 350 అయితే తెలంగాణలో 160 మాత్రమే. అంటే 190 రూపాయల వ్యత్యాసం అన్నమాట.

దీంతో అక్రమార్కులు తెలంగాణలో మద్యాన్ని ఆంధ్రప్రదేశ్ లో విక్రయిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు మద్యం ధరలు 40 శాతం తగ్గించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తాజాగా మద్యం షాపుల సమయ వేళల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం షాపులు తెరిచి ఉంచే వేళల్లో మార్పులు చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటి వరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు మాత్రమే మద్యాన్ని విక్రయించాలనే నిబంధనను అమలు చేశారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad