స్వల్పంగా తగ్గిన బంగారం వెండి ధరలు

ఈరోజు తగ్గిన బంగారం ధర..
10గ్రా 22 క్యారెట్ 200 రూపాయలు తగ్గింది.
10గ్రా 24 క్యారెట్ 210 రూపాయలు తగ్గింది..
22 క్యారెట్ 10గ్రా బంగారం 44,500.
24 క్యారెట్ 10గ్రా బంగారం 48,560.
1కిలో వెండి 75,900

బిజినెస్ డెస్క్- ఈరోజు బుధవారం బంగారం ధరలు కాస్త తగ్గాయి. మంగళవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 20 రూపాయి తగ్గింది. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 21 రూపాయలు తగ్గింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 200 రూపాయలు తగ్గి 44 వేల 500 రూపాయలకు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 210 రూపాయలు తగ్గి 48 వేల 560 రూపాయలకు చేరింది. ఇక వెండి ధర కిలో 100 రూపాయలు తగ్గింది. ఈరోజు మార్కెట్లో కిలొ వెండి 75 వేల 900 రూపాయలు పలుకుతోంది. గత పది రోజులతో పోలిస్తే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 500 రూపాయలు పెరగగా.. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 560 రూపాయలు పెరిగంది రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి