Telugu News

OPEN APP
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • OTT మూవీస్
  • రివ్యూలు
  • క్రీడలు
  • క్రైమ్
  • జాతీయం
  • ప్రపంచం
  • వైరల్
trending
  • #భారత్ vs ఇంగ్లాండ్
  • #బుమ్రా కెప్టన్‌ ఇన్నింగ్స్‌
  • #OTT మూవీస్
  • #ఫోటో స్టోరీస్
follow us:
  • Suman TV Fb
  • Suman TV Youtube
  • Suman TV Twitter
  • Suman TV Instagram
  • వార్తలు
    • ప్రపంచం
    • జాతీయం
    • తెలంగాణ
    • ఆంధ్రప్రదేశ్
    • క్రైమ్
    • వైరల్
  • క్రీడలు
    • ఐపీఎల్‌ 2022
  • సినిమా
    • రివ్యూలు
    • ఫోటోలు
    • బిగ్ బాస్ 5
    • బిగ్ బాస్ OTT
  • బిజినెస్
  • జీవన శైలి
    • ఆధ్యాత్మికత
    • ఆరోగ్యం
    • ట్రావెల్
    • ఫ్యాషన్
  • టెక్నాలజీ
  • మిస్టరీ
  • వీడియోలు
  • OTT మూవీస్
  • Telugu News
  • ⁄national
  • ⁄Karnataka Man Marries Friend Wife Who Passed Away Due To Covid

కరోనాతో స్నేహితుడి మృతి.. ఆ వ్యక్తి చేసిన పనికి అందరూ ఫిదా

    Updated On - Tue - 8 February 22
కరోనాతో స్నేహితుడి మృతి.. ఆ వ్యక్తి చేసిన పనికి అందరూ ఫిదా

సృష్టిలో అన్ని బంధాల కన్నా స్నేహ బంధం గొప్పది అంటారు. ఎందుకంటే మన అభిరుచికి, వ్యక్తిత్వానికి తగ్గట్లు స్నేహితులను మనమే ఎంచుకుంటాం. స్నేహితుడు అంటేనే మన హితం కోరేవాడు. కష్టాల్లో తోడుగా ఉంటాడు. ఇక స్నేహానికి పేద-ధనిక అనే బేధాలుండవు. స్నేహ బంధం గొప్పతనాన్ని నిరూపించే సంఘటనలు కోకొల్లలు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ప్రాణ మిత్రుడు కరోనాతో మృతి చెందాడు. భర్తలేని లోకంలో నేను ఉండలేనంటూ.. స్నేహితుడి భార్య ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సమయంలో భర్త స్నేహితుడు ఆమెకు ఆపన్న హస్తం అందించాడు. ఆమెతో ఏడడుగులు నడిచి.. కొత్త జీవితాన్ని ఇచ్చి.. ఆమె జీవితంలోకి సంతోషాలను తిరిగి తీసుకువచ్చాడు. చనిపోయిన స్నేహితుడి కోసం ఆ వ్యక్తి చూపిన ఔదార్యాన్ని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ప్రాణ మిత్రులమని మాటల్లో చెప్పడం.. కాదు ఇలా చేతల్లో చూపాలంటున్నారు. ఆ వివరాలు..

కర్ణాటకలోని చామరాజ్నగర్ జిల్లా ముల్లూర్ గ్రామానికి చెంది చేతన్ కుమార్, లోకేశ్‌లు ప్రాణస్నేహితులు. చేతన్ బెంగళూరులోని ఓ ప్రయివేట్ సంస్థలో ఉద్యోగం చేసేవాడు. అతడికి గుల్బర్గా జిల్లాలోని హనూర్కు చెందిన అంబికతో 8 ఏళ్ల కిందట వివాహం జరిగింది. బెంగళూరులోని ఉద్యోగం చేస్తున్న చేతన్.. కరోనా రెండో వేవ్ సమయంలో కోవిడ్‌ బారినపడ్డాడు. తీవ్ర అస్వస్థతకు గురయి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ క్రమంలో చేతన్‌ భార్య అంబిక.. భర్త మరణాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్యాయత్నం చేసింది. చేతన్ మరణం అటు లోకేశ్‌ను తీవ్రంగా బాధించింది. ఈ సమయంలో స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచి.. అంబికను ఓదార్చాడు. ఎలాగైనా అంబికకు అండగా నిలవాలనుకుని నిర్ణయించుకున్నాడు లోకేశ్‌.

Kerala Preewedding Counseling

దానిలో భాగంగా ఆమెను వివాహం చేసుకోవాలని భావించాడు లోకేశ్‌. తన నిర్ణయం గురించి తల్లిదండ్రులకు తెలియజేశాడు. వారు కుమారుడి నిర్ణయాన్ని స్వాగతించడంతో.. అనంతరం తన నిర్ణయం గురించి అంబిక కుటుంబ సభ్యులతో మాట్లాడాడు లోకేశ్‌. అందుకు వారు కూడా అంగీకరించారు. దీంతో జనవరి 27న చామరాజనగర్లోని శివయోగి మఠంలో అంబిక మెడలో మూడు ముళ్లు వేశాడు. ఇరు కుటుంబాలను ఈ జంటను ఆశీర్వదించాయి. ఈ విషయం తెలిసిన స్థానికులు లోకేశ్‌ ని ప్రశంసిస్తున్నారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Tags :

  • corona virus
  • covid 19
  • Friendship
  • Karnataka
  • marriage
  • national news
  • Second marriage

Related News

Mysuru: జుట్టు రాలిపోతుందని ఆత్మహత్య చేసుకున్న యువతి!

Mysuru: జుట్టు రాలిపోతుందని ఆత్మహత్య చేసుకున్న యువతి!

  • Sushmita Sen: మూడు సార్లు పెళ్లి వరకు వెళ్లాను.. దేవుడి దయతో బయటపడ్డాను: సుస్మితా సేన్‌

    Sushmita Sen: మూడు సార్లు పెళ్లి వరకు వెళ్లాను.. దేవుడి దయతో బయటపడ్డాను:...

  • Auto: కన్నతండ్రి దారుణం.. ఆటో సీటు కింద ఇద్దరు కూతుళ్ల శవాలు దాచి..

    Auto: కన్నతండ్రి దారుణం.. ఆటో సీటు కింద ఇద్దరు కూతుళ్ల శవాలు దాచి..

  • Karnataka: వీళ్లు ప్రపంచాన్ని మరిచి ప్రేమించుకున్నారు.. కానీ పరువు కోసం పెద్దలు ఒకటే మాట చెప్పారు!

    Karnataka: వీళ్లు ప్రపంచాన్ని మరిచి ప్రేమించుకున్నారు.. కానీ పరువు కోసం ...

  • Hero Ram: హైస్కూల్‌ ఫ్రెండ్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన హీరో రామ్‌..!

    Hero Ram: హైస్కూల్‌ ఫ్రెండ్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన హీరో రామ్‌..!

Web Stories

మరిన్ని...

ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ తో  హిట్ గా నిలిచిన 13 సినిమాలు ఇవే!

ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ తో హిట్ గా నిలిచిన 13 సినిమాలు ఇవే!

బజర్దస్త్‌ రీతూ.. అందాల రచ్చ!

బజర్దస్త్‌ రీతూ.. అందాల రచ్చ!

ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్స్

ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్స్

యాంకర్ మంజూష లేటెస్ట్ గ్లామరస్ పిక్స్!

యాంకర్ మంజూష లేటెస్ట్ గ్లామరస్ పిక్స్!

తాజా వార్తలు

  • Sudigali Sudheer: గాలోడు మూవీ షూటింగ్ లో సుడిగాలి సుధీర్.. వైరల్ గా మారిన వీడియో!

  • Naresh: రాకేశ్‌ శెట్టితో కలిసి రమ్య రఘుపతి మాపై దాడి చేసింది: నరేశ్‌

  • Kishor Das: క్యాన్సర్‌తో పోరాడి కన్నుమూసిన ప్రముఖ హీరో!

  • Anchor Shiva: రాశీ ఖన్నాకి యాంకర్ శివ ప్రపోజ్.. దిమ్మతిరిగే జవాబిచ్చిన బ్యూటీ!

  • Naresh- Ramya Raghupathi: ఒకే రూమ్‌లో నరేశ్‌- పవిత్ర.. రెచ్చిపోయిన మూడో భార్య!

  • Naresh- Pavitra: మైసూర్‌ హోటల్‌ లో నరేశ్‌- పవిత్రను అడ్డుకున్న మూడో భార్య రమ్య!

  • Mysuru: ఇంటిపక్క మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసిన తండ్రీకొడుకులు!

Most viewed

  • పెళ్లి సంబంధాల పేరుతో యువతి మోసం!

  • దేశంలో అత్యంత ధనవంతు రాలు – బొడ్డు నాగలక్ష్మి

  • రఘురామకృష్ణరాజు అరెస్ట్ పై హైకోర్టు ఏం చెప్పబోతోంది

  • ఎంపీ రఘురామ కృష్ణరాజును ఎందుకు అరెస్టె చేశారంటే

  • యాంకర్ లాస్యకు ఎప్పుడూ అదే ద్యాస అంటున్న రవి

  • దగ్గుబాటి వారసుడికి నో చెబుతున్నహీరోయిన్లు, కారణం శ్రీరెడ్డి

  • కమల్ హాసన్ ను ఓడించిన మహిళ ఎవరో తెలిస్తే షాక్

Suman TV Telugu

More from us

SumanTVSumanTV EntertainmentSumanTV NewsSumanTv GoldSumanTV DailySumanTV MOMSumanTV LifeSumanTv LegalSumanTV MoneySumanTV SpiritualSumanTV EducationSumanTV TamilSumanTV VijayawadaSumanTV East GodavariSumanTV Vizag

Our Network

  • Suman TV Fb
  • Suman TV Twitter
  • Suman TV Instagram
  • Suman TV Youtube
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam
SumanTV About Us Contact Us Privacy Policy Disclaimer