Telugu News

playstore GET APP
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • OTT మూవీస్
  • రివ్యూలు
  • క్రీడలు
  • క్రైమ్
  • జాతీయం
  • ప్రపంచం
  • వైరల్
trending
  • #మీనా భర్త మృతి
  • #దిల్ రాజు
  • #ఇండియా Vs ఐర్లాండ్‌
  • #OTT మూవీస్
  • #ఫోటో స్టోరీస్
follow us:
  • Suman TV Fb
  • Suman TV Youtube
  • Suman TV Twitter
  • Suman TV Instagram
  • వార్తలు
    • ప్రపంచం
    • జాతీయం
    • తెలంగాణ
    • ఆంధ్రప్రదేశ్
    • క్రైమ్
    • వైరల్
  • క్రీడలు
    • ఐపీఎల్‌ 2022
  • సినిమా
    • రివ్యూలు
    • ఫోటోలు
    • బిగ్ బాస్ 5
    • బిగ్ బాస్ OTT
  • బిజినెస్
  • జీవన శైలి
    • ఆధ్యాత్మికత
    • ఆరోగ్యం
    • ట్రావెల్
    • ఫ్యాషన్
  • టెక్నాలజీ
  • మిస్టరీ
  • వీడియోలు
  • OTT మూవీస్
  • Telugu News
  • ⁄national
  • ⁄Delhi Mahila Congress President Netta D Souza Issue

పోలీసుపై ఉమ్మేసిన మ‌హిళా కాంగ్రెస్ అధ్య‌క్షురాలు.. వీడియో వైరల్

    Published Date - Wed - 22 June 22
పోలీసుపై ఉమ్మేసిన మ‌హిళా కాంగ్రెస్ అధ్య‌క్షురాలు.. వీడియో వైరల్

నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీపై ఈడీ నమోదు చేసిన కేసులకు వ్యతిరేకంగా ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేపడుతున్నారు. అయితే.. ఈ ఆందోళనల్లో నేతలు ఆగ్రహావేశాలకు గురవుతున్నారు. ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి.. ఓ పోలీసు అధికారి కాలర్ ను  పట్టుకున్న ఘటన మరువక ముందే మరోసారి పోలీసులకు ఘోర అవమానం జరిగింది. ఆలిండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నెట్టా డిసౌజా పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తించారు. వివరాల్లోకి వెళితే..

ఢిల్లీలోని ఈడీ కార్యాల‌యానికి వెళ్లిన రాహుల్‌ గాంధీని అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఈడీ విచార‌ణ‌ను నిర‌సిస్తూ.. ఢిల్లీలో కాంగ్రెస్ నాయ‌కులు ఆందోళ‌న నిర్వ‌హించారు. అయితే, ఈడీ కార్యలయం దగ్గర ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు అదుపులోనికి తీసుకుని ప్రత్యేక వాహానంలో ఎక్కించారు. ఈ క్ర‌మంలో ఆలిండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నెట్టా డిసౌజా ని కూడా పోలీసులు వాహ‌నంలోకి ఎక్కించారు. ఆ సమయంలో పోలీసులకు, ఆమెకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆమె పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా.. పోలీసులపై ఉమ్మివేశారు. వెంటనే  మహిళా పోలీసులు షాక్ కు గురయ్యారు. అక్కడి నుంచి కాస్త వెనుక వైపు జరిగారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెట్టా డిసౌజా ఒక ప్రజా ప్రతినిధి అయి ఉండి.. పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన తీరును నెటిజ‌న్లు త‌ప్పుబ‌డుతున్నారు.  కాగా, దీనిపై నెట్టా డిసౌజా స్పందించారు.. ఆ సమయంలో తన నోటిలో మట్టి పడిందని, అనుకోకుండా దాన్ని బయటకు ఉమ్మానని.. కానీ పోలీసులపై ఉమ్మాలని కాదని వివరణ ఇచ్చారు. తనకు పోలీసులంటే అపారమైన గౌరవ, మర్యాదలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

#WATCH | Mahila Congress President Netta D’Souza spits at police personnel during a protest with party workers in Delhi against ED for questioning Congress leader Rahul Gandhi in the National Herald case. pic.twitter.com/cPBIntJq1p

— ANI (@ANI) June 21, 2022

Tags :

  • Delhi
  • Mahila Congress President
  • Netta d Souza
  • Rahul gandhi

Related News

Delhi: పీకలదాక తాగొచ్చి ఇంట్లో భార్య నానా రచ్చ.. భరించలేని భర్త ఏం చేశాడంటే?

Delhi: పీకలదాక తాగొచ్చి ఇంట్లో భార్య నానా రచ్చ.. భరించలేని భర్త ఏం చేశాడంటే?

  • PM Modi: స్వయంగా చెత్తను తొలగించిన ప్రధాని మోదీ.. వీడియో వైరల్!

    PM Modi: స్వయంగా చెత్తను తొలగించిన ప్రధాని మోదీ.. వీడియో వైరల్!

  • Air India Flight: విమానంలో ప్రయాణికుడికి అస్వస్థత.. చికిత్స అందించిన కేంద్రమంత్రి!

    Air India Flight: విమానంలో ప్రయాణికుడికి అస్వస్థత.. చికిత్స అందించిన కేం...

  • Kanika Tekriwal: కోట్లమందిని కదిలించిన కనికా టేక్రివాల్ సక్సెస్ స్టోరీ..!

    Kanika Tekriwal: కోట్లమందిని కదిలించిన కనికా టేక్రివాల్ సక్సెస్ స్టోరీ..!

  • IND vs SA 1st T20: వీడియో: ఢిల్లీ మ్యాచులో ప్రేక్షకుల కొట్లాట.. ఆలస్యంగా వెలుగులోకి..

    IND vs SA 1st T20: వీడియో: ఢిల్లీ మ్యాచులో ప్రేక్షకుల కొట్లాట.. ఆలస్యంగా...

Web Stories

మరిన్ని...

బొద్దుగా, ముద్దుగా  హీరోయిన్ లావణ్య త్రిపాఠి! ఫోటోలు వైరల్!

బొద్దుగా, ముద్దుగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి! ఫోటోలు వైరల్!

భారతదేశ చరిత్రలో 10మంది గొప్ప రాజులు!

భారతదేశ చరిత్రలో 10మంది గొప్ప రాజులు!

అందాలతో అదరగొడుతున్న బిగ్‌బాస్  దివి వదత్య  ఫొటోస్

అందాలతో అదరగొడుతున్న బిగ్‌బాస్ దివి వదత్య ఫొటోస్

హీట్ పుట్టిస్తున్న మాళవికా మోహన్ లేటెస్ట్ పిక్స్!

హీట్ పుట్టిస్తున్న మాళవికా మోహన్ లేటెస్ట్ పిక్స్!

తాజా వార్తలు

  • Vijayasai Reddy: లోకేష్‌పై విజయ్‌ సాయి రెడ్డి సెటైర్లు.. పిల్ల కాకి అంటూ ఓ రేంజ్‌లో!

  • Sonali Bendre: ఆర్థిక ఇబ్బందుల్లో సోనాలి బింద్రే.. అందుకే అలా చేస్తుందంటూ వార్తలు.. ఆమె ఏమన్నదంటే!

  • Meena: భర్త అంత్యక్రియల్ని అన్నీ తానై జరిపిన మీనా!..

  • నరేష్‌ మూడో భార్య షాకింగ్‌ కామెంట్స్‌.. నేను ఇంకా ఆయన భార్యనే.. విడాకుల పేపర్లపై సంతకం చేయలేదు!

  • Auto: కన్నతండ్రి దారుణం.. ఆటో సీటు కింద ఇద్దరు కూతుళ్ల శవాలు దాచి..

  • Allu Arjun: క్రేజీ అప్‌డేట్‌ : అల్లు అర్జున్‌- త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ ప్యాన్‌ ఇండియా మూవీ!

  • Srikanth Daughter Medha: శ్రీకాంత్‌ కుమార్తె మేధను చూశారా.. సంప్రదాయ దుస్తుల్లో ఎంత అందంగా మెరిసిపోతుందో!

Most viewed

  • పెళ్లి సంబంధాల పేరుతో మోసం-కిలాడీ లేడీ అరెస్ట్

  • దేశంలో అత్యంత ధనవంతు రాలు – బొడ్డు నాగలక్ష్మి

  • రఘురామకృష్ణరాజు అరెస్ట్ పై హైకోర్టు ఏం చెప్పబోతోంది

  • ఎంపీ రఘురామ కృష్ణరాజును ఎందుకు అరెస్టె చేశారంటే

  • యాంకర్ లాస్యకు ఎప్పుడూ అదే ద్యాస అంటున్న రవి

  • దగ్గుబాటి వారసుడికి నో చెబుతున్నహీరోయిన్లు, కారణం శ్రీరెడ్డి

  • కమల్ హాసన్ ను ఓడించిన మహిళ ఎవరో తెలిస్తే షాక్

Suman TV Telugu

More from us

SumanTVSumanTV EntertainmentSumanTV NewsSumanTv GoldSumanTV DailySumanTV MOMSumanTV LifeSumanTv LegalSumanTV MoneySumanTV SpiritualSumanTV EducationSumanTV TamilSumanTV VijayawadaSumanTV East GodavariSumanTV Vizag

Our Network

  • Suman TV Fb
  • Suman TV Twitter
  • Suman TV Instagram
  • Suman TV Youtube
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam
SumanTV About Us Contact Us Privacy Policy Disclaimer