SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » international » Chinese Firm Announces Rs 11 Lakhs Bonus And 1 Year Holidays Giving Birth To More Children

China: కంపెనీ బంపరాఫర్‌: పిల్లల్ని కంటే లక్షల్లో బోనస్‌.. ఏడాది పాటు సెలవులు!

  • Written By: Dharani
  • Published Date - Thu - 12 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
China: కంపెనీ బంపరాఫర్‌: పిల్లల్ని కంటే లక్షల్లో బోనస్‌.. ఏడాది పాటు సెలవులు!

సాధారణంగా కంపెనీలు.. ఉద్యోగుల ప్రతిభ, వారి పని తీరు ఆధారంగా జీతాలు పెంచడం, బోనస్‌లు ఇవ్వడం చేస్తుంటాయి. ఇక సెలవుల విషయంలో ప్రతి కంపెనీకి ఓ పాలసీ ఉంటుంది. దాని ప్రకారమే సెలవులు మంజూరు చేస్తుంది. క్యాజువల్‌ లీవ్స్‌, సిక్‌ లీవ్స్‌ పేరిట కంపెనీల్లో రకరకాల లీవ్స్‌ ఉంటాయి. అయితే ఏ కంపెనీ కూడా ఉద్యోగులకు అధిక మొత్తంలో సెలవులు ఇవ్వదు. ఏదో తీవ్ర అనారోగ్య సమస్య ఉంటే తప్ప.. నెలల పాటు సెలవులు మంజూరు చేయదు. కానీ ఇప్పుడు మీరు తెలుసుకోబోయే కంపెనీ ఇందుకు పూర్తి భిన్నమైంది. ఈ కంపెనీ పిల్లల్ని కనమని తన ఉద్యోగులను ప్రోత్సాహింస్తోంది. అందుకు గాను ఏకంగా 11.50 లక్షల బోనస్‌తో పాటు.. ఏడాది పాటు సెలవులు కూడా మంజూరు చేస్తామని ప్రకటిస్తుంది. సదరు కంపెనీ నిర్ణయంపై నెటిజనులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు . ఆ వివరాలు..

ప్రపంచలో అత్యధిక జనాభా గల దేశాల్లో చైనా ప్రథమ స్థానంలో ఉంది. ఈ క్రమంలో దేశ జనాభాను నియంత్రించేందుకు గాను చైనా 1980 దశకంలో ఒక్కరు ముద్దు.. లేదా అసలే వద్దు అనే నిబంధనను తీసుకొచ్చింది. అయితే దాని ప్రభావం ఎంత దారుణంగా ఉంటుందో అర్థం కావడానికి చైనాకు సుమారు 30 ఏళ్లకు పైగానే పట్టింది. ఒక్కరు ముద్దు.. లేదా అసలే వద్దు నిబంధనను అమల్లోకి తేవడంతో.. చాలా మంది పిల్లల్ని కనలేదు. ఫలితంగా చైనాలో వృద్ధులు జనాభా గణనీయంగా పెరగడమే కాక.. యువతరం సంఖ్య భారీగా పడిపోయింది. దాంతో పరిస్థితిని అర్థం చేసుకున్న వెంటనే ఆ నిబంధనను 2016లో రద్దు చేసింది. అంతేకాక జనాభాను పెంచేందుకు గాను 2021లో ముగ్గురు పిల్లల పాలసీని ప్రవేశపెట్టింది.

ఇది కూడా చదవండి: భార్య మీద అలిగిన భర్త.. 14 ఏళ్లుగా ఎయిపోర్టులోనే..

కానీ పెరుగుతున్న ఖర్చులు, చాలీచాలనీ ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని చాలామంది చైనీయులు ఒక్క బిడ్డను మాత్రమే కనడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం.. ఎక్కువ మంది పిల్లల్ని కనేలా ఉద్యోగులను ప్రోత్సాహించేలా చూడాలని కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా చైనాలోని బీజింగ్‌లో ఉన్న దబీనాంగ్‌ టెక్నాలజీ గ్రూప్‌ కంపెనీ తమ కంపెనీ ఉద్యోగుల్లో మూడో సంతానానికి జన్మనిచ్చిన ఉద్యోగికి 90 వేల యువాన్లను బోనస్‌గా ప్రకటించింది. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే.. 11.50 లక్షల రూపాయలన్నమాట. తమ కంపెనీలో పని చేసే మహిళా ఉద్యోగులకు బోనస్‌తోపాటు ఒక ఏడాది.. అదే పురుషులకైతే.. 9 నెలల పాటు సెలవులు ఇస్తామని ప్రకటించింది. ఇక రెండో సంతానికి జన్మనిస్తే.. 60 వేల యూవాన్లు (7 లక్షల రూపాయలు), మొదటి సంతానికి జన్మనిస్తే.. 30 వేల యువాన్లు (3.50 లక్షలు) బోనస్‌గా ఇస్తామని ప్రకటించారు.

ఇది కూడా చదవండి: ‘నన్నెందుకు అమ్మేశారు?’ తల్లిదండ్రులపై కొడుకు న్యాయపోరాటం

గతంలో చైనా తీసుకు వచ్చిన వన్‌ చైల్డ్‌ పాలసీ వల్ల.. అప్పట్లో ఆ దేశ లింగ నిష్పత్తిలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఫలితంగా దేశ జనాభాలో వృద్ధులు భారీగా పెరిగిపోయారు. అంతేకాక సింగిల్‌ చైల్డ్‌ పాలసీ వల్ల చాలా మంది మగపిల్లలను కనాలనే ఉద్దేశంతో.. అబార్షన్ల రేటు కూడా పెరిగింది. దాంతో చైనా 2016, జనవరి 1న సింగిల్‌ చైల్ట్‌ పాలసీకి స్వస్థి పలికింది. అంతేకాక ముగ్గురు సంతానానికి జన్మనివ్వడానికి చైనా అధికారికంగా అనుమతి తెల్పింది. దీంతో 2020 తర్వాత జనాభా లెక్కల్లో దాదాపు 12 మిలియన్ల జననాలు నమోదయ్యాయి. మరి సదరు చైనా కంపెనీ ప్రకటించిన ఈ ఆఫర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: చైనా మరో కృత్రిమ సృష్టి : మొన్న సూర్యుడు.. ఇప్పుడు చంద్రుడు

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • bonus
  • China
  • company
  • Holidays
  • international news
  • population
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పరాగ్వేలో భీకర వడగళ్ల వాన.. ధ్వంసమైన వాహనాలు, భవనాల పైకప్పులు

పరాగ్వేలో భీకర వడగళ్ల వాన.. ధ్వంసమైన వాహనాలు, భవనాల పైకప్పులు

  • టూరిస్టులు కట్టలేని బిల్లును ఆ దేశ ప్రభుత్వం చెల్లించింది

    టూరిస్టులు కట్టలేని బిల్లును ఆ దేశ ప్రభుత్వం చెల్లించింది

  • అంతర్జాతీయ యంగ్ ఎకో హీరో అవార్డ్-2023.. ఐదుగురు భారతీయ బాలలు ఎంపిక

    అంతర్జాతీయ యంగ్ ఎకో హీరో అవార్డ్-2023.. ఐదుగురు భారతీయ బాలలు ఎంపిక

  • వీడియో: పాత బీరువా కొన్న దంపతులు.. ఓపెన్ చేయగానే..

    వీడియో: పాత బీరువా కొన్న దంపతులు.. ఓపెన్ చేయగానే..

  • మళ్లీశ్వరి సినిమా రిపీట్.. ప్రియుడి కోసం కోట్ల ఆస్తిని వదులుకున్న ప్రియురాలు

    మళ్లీశ్వరి సినిమా రిపీట్.. ప్రియుడి కోసం కోట్ల ఆస్తిని వదులుకున్న ప్రియురాలు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ప్రభాస్ బర్త్‌డేకు ఫౌజీ టీజర్ వాయిదా.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్!

  • పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లల్ని కనడం ముఖ్యమన్న నటుడు నరేశ్

  • కండక్టర్ టు సూపర్ స్టార్.. పుస్తక రూపంలో రజనీకాంత్ జీవిత కథ!

  • క్రేజీ కళ్యాణం ఈవెంట్‌లో నరేష్ ఊరమాస్ డ్యాన్స్.. అనుపమ కూడా ఫిదా!

  • ప్రెగ్నెన్సీలో ఉపవాసం ఉండొచ్చా? వైద్యుల కీలక సూచనలు

  • రూపాయి ఖర్చు లేకుండా రైలు ప్రయాణం.. అదెక్కడో కాదు.. భారత్‌లోనే!

  • పదేళ్లుగా కడుపునొప్పితో బాధ.. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగి విషాదాంతం

Most viewed

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఇకపై పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం!

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి సడెన్ గుడ్‌బై.. BCCI మీటింగ్‌లో ఏం జరిగింది?

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam