ఈ రోజు బంగారం ధర కాస్త పెరిగింది, వెండి ధరలో మార్పు లేదు

పెరిగిన బంగారం ధరలు
10గ్రా 22 క్యారెట్ 100 రూపాయలు పెరిగింది.
10గ్రా 24 క్యారెట్ 110 రూపాయలు పెరిగింది..
22 క్యారెట్ 10గ్రా బంగారం 44,600.
24 క్యారెట్ 10గ్రా బంగారం 48,660.
1కిలో వెండి 76, 100

బిజినెస్ జెస్క్- ఈరోజు శనివారం బంగారం ధరలు కాస్త బాగానే పెరిగాయి. శుక్రవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 10 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ గోల్డ్ ధర గ్రాముకు 11 రూపాయలు పెరిగింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 100 రూపాయలు పెరిగి 44 వేల 600 రూపాయలకు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 110 రూపాయలు పెరిగి 48 వేల 660 రూపాయలకు చేరింది. ఇక ఈ రోజు వెండి ధరలో మార్పు లేదు. వెండి మార్కెట్లో కిలొ 76 వేల 100 పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 150 రూపాయలు పెరగగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 200 రూపాయలు పెరిగింది. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.