ఈ రోజు బంగారం ధరలో పెద్దగా మార్పు లేదు, కాస్త పెరిగిన వెండి

బంగారం ధరలో మార్పు లేేదు
22 క్యారెట్ 10గ్రా బంగారం 43,510.
24 క్యారెట్ 10గ్రా బంగారం 47,470.
1కిలో వెండి 64,800

బిజినెస్ డెస్క్-  ఈ రోజు సోమవారం బంగారం ధరలో మార్పు లేదు. మంగళవారంతో 22 క్యారెట్ గోల్డ్, 24 క్యారెట్ గోల్డ్ ధరలో మార్పు లేదు. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 43 వేల 510 రూపాయలు పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 47 వేల 470 రూపాయలుగా ఉంది. ఇక ఈ రోజు వెండి ధర కిలో 200 రూపాయలు పెరిగింది. దీంతో ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 64 వేల 800 రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 310 రూపాయలు పెరగగా.. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 340 రూపాయలు పెరిగింది.

Gold 2

ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 43 వేల 820 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు 47,800 రూపాయలుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములు 45,500 రూపాయులుండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 46,500 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 45,570 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాములు 49,730 రూపాయలుగా ఉంది. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం దిగుమతులు తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు.