Telugu News

playstore GET APP
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • OTT మూవీస్
  • రివ్యూలు
  • క్రీడలు
  • క్రైమ్
  • జాతీయం
  • ప్రపంచం
  • వైరల్
trending
  • #మీనా భర్త మృతి
  • #దిల్ రాజు
  • #ఇండియా Vs ఐర్లాండ్‌
  • #OTT మూవీస్
  • #ఫోటో స్టోరీస్
follow us:
  • Suman TV Fb
  • Suman TV Youtube
  • Suman TV Twitter
  • Suman TV Instagram
  • వార్తలు
    • ప్రపంచం
    • జాతీయం
    • తెలంగాణ
    • ఆంధ్రప్రదేశ్
    • క్రైమ్
    • వైరల్
  • క్రీడలు
    • ఐపీఎల్‌ 2022
  • సినిమా
    • రివ్యూలు
    • ఫోటోలు
    • బిగ్ బాస్ 5
    • బిగ్ బాస్ OTT
  • బిజినెస్
  • జీవన శైలి
    • ఆధ్యాత్మికత
    • ఆరోగ్యం
    • ట్రావెల్
    • ఫ్యాషన్
  • టెక్నాలజీ
  • మిస్టరీ
  • వీడియోలు
  • OTT మూవీస్
  • Telugu News
  • ⁄andhra pradesh
  • ⁄Chodavaram Mla Karanam Dharmasri Selected For 1998 Dsc

1998 డీఎస్సీకి ఎంపికైన YCP ఎమ్మెల్యే !

    Published Date - Tue - 21 June 22
1998 డీఎస్సీకి ఎంపికైన YCP ఎమ్మెల్యే !

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. 1998 డీఎస్సీలో ఎంపికన వారికి నియమాక పత్రాలు అందజేసే ఫైల్ పై సీఎం జగన్ మోహన్ రెడ్డి సంతకం చేశారు. దీంతో అప్పటివారిలో చాలా మంది ప్రభుత్వం ఉపాధ్యాయులుగా ఎంపికైనారు. అప్పట్లో డీఎస్సీకి ఎంపికైన వారిలో కొందరు ఇప్పుడు కూలీలుగా మారగా, మరికొందరు వేర్వేరు వృత్తుల్లో స్థిరపడ్డారు. ఆ క్యాలిఫైడ్ అభ్యర్థుల జాబితా లో ఓ వైసీపీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈ విషయం ఆసక్తికరంగా మారింది.

అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ 1998 DSCకి ఎంపికయ్యారు. తాను టీచర్‌గా ఎంపిక కావడంపై ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రాకముందు 30 ఏళ్ల వయస్సులో డీఎస్సీ రాశానని, 1998 డీఎస్సీ వివాదాల్లోకి జారుకోవడంతో ఆ తర్వాత బీఎల్ చదివానన్నారు. అప్పట్లో ఉద్యోగంలో ఉండి ఉంటే రాజకీయలా కంటే ఉపాధ్యాయ వృత్తికే ప్రాధాన్యత ఇచ్చేవాడినని ధర్మశ్రీ తెలిపారు. అప్పుడే కనుక తనకు ఈ ఉద్యోగం వచ్చి ఉంటే ఉపాధ్యాయుడిగా స్థిరపడి ఉండేవాడినని అన్నారు. సీఎం జగన్ చొరవ వల్ల 25 ఏళ్లుగా ఎదురు చూస్తున్న డీఎస్సీ అభ్యర్థుల కల నెరవేరిందన్నారు. కాగా ఈ 25 ఏళ్ల కాలంలో ధర్మశ్రీ రెండు సార్లు ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. ధర్మశ్రీ తన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ నుంచి ప్రారంభించి.. అనంతరం వైసీపీలో కొనసాగిస్తున్నారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

MLA Karanam dharmasri

  • ఇదీ చదవండి:   బిచ్చగాడికి ప్రభుత్వ ఉద్యోగం! 23 ఏళ్ళ తరువాత వరించిన అదృష్టం!

Tags :

  • Anakapalle District
  • Chodavaram
  • YCP MLA

Related News

సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన  YCP ఎమ్మెల్యే  మద్దిశెట్టి!

సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన YCP ఎమ్మెల్యే మద్దిశెట్టి!

  • Anakapalle: ఆమె ఉండేది చిన్న గుడిసెలో. ప్రియుడు అడిగాడని 11 లక్షలు ఇచ్చింది. కానీ.. చివరికి!

    Anakapalle: ఆమె ఉండేది చిన్న గుడిసెలో. ప్రియుడు అడిగాడని 11 లక్షలు ఇచ్చి...

  • Bank robbery: తుపాకీతో బెదిరించి బ్యాంక్ లో చోరీకి పాల్పడిన దొంగలు!

    Bank robbery: తుపాకీతో బెదిరించి బ్యాంక్ లో చోరీకి పాల్పడిన దొంగలు!

  • AP సీఎం జగన్ కాన్వాయ్ కు యాక్సిడెంట్!  తప్పిన ప్రమాదం!

    AP సీఎం జగన్ కాన్వాయ్ కు యాక్సిడెంట్! తప్పిన ప్రమాదం!

  • మంత్రుల రేసులో ఉన్న మహిళా ఎమ్మెల్యేలు వీరే..

    మంత్రుల రేసులో ఉన్న మహిళా ఎమ్మెల్యేలు వీరే..

Web Stories

మరిన్ని...

బొద్దుగా, ముద్దుగా  హీరోయిన్ లావణ్య త్రిపాఠి! ఫోటోలు వైరల్!

బొద్దుగా, ముద్దుగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి! ఫోటోలు వైరల్!

భారతదేశ చరిత్రలో 10మంది గొప్ప రాజులు!

భారతదేశ చరిత్రలో 10మంది గొప్ప రాజులు!

అందాలతో అదరగొడుతున్న బిగ్‌బాస్  దివి వదత్య  ఫొటోస్

అందాలతో అదరగొడుతున్న బిగ్‌బాస్ దివి వదత్య ఫొటోస్

హీట్ పుట్టిస్తున్న మాళవికా మోహన్ లేటెస్ట్ పిక్స్!

హీట్ పుట్టిస్తున్న మాళవికా మోహన్ లేటెస్ట్ పిక్స్!

తాజా వార్తలు

  • Eknath Shinde: మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం ఏక్‌నాథ్‌ షిండే.. ‘ఆటో డ్రైవర్‌ నుంచి సీఎం వరకు’

  • Meena: ఎన్నెన్నో జన్మల బంధం.. మొదట రిజెక్ట్‌ చేసి, మళ్లీ ఆయన్నే పెళ్లి చేసుకున్న మీనా

  • Vijayasai Reddy: లోకేష్‌పై విజయ్‌ సాయి రెడ్డి సెటైర్లు.. పిల్ల కాకి అంటూ ఓ రేంజ్‌లో!

  • Sonali Bendre: ఆర్థిక ఇబ్బందుల్లో సోనాలి బింద్రే.. అందుకే అలా చేస్తుందంటూ వార్తలు.. ఆమె ఏమన్నదంటే!

  • Meena: భర్త అంత్యక్రియల్ని అన్నీ తానై జరిపిన మీనా!..

  • నరేష్‌ మూడో భార్య షాకింగ్‌ కామెంట్స్‌.. నేను ఇంకా ఆయన భార్యనే.. విడాకుల పేపర్లపై సంతకం చేయలేదు!

  • Auto: కన్నతండ్రి దారుణం.. ఆటో సీటు కింద ఇద్దరు కూతుళ్ల శవాలు దాచి..

Most viewed

  • పెళ్లి సంబంధాల పేరుతో మోసం-కిలాడీ లేడీ అరెస్ట్

  • దేశంలో అత్యంత ధనవంతు రాలు – బొడ్డు నాగలక్ష్మి

  • రఘురామకృష్ణరాజు అరెస్ట్ పై హైకోర్టు ఏం చెప్పబోతోంది

  • ఎంపీ రఘురామ కృష్ణరాజును ఎందుకు అరెస్టె చేశారంటే

  • యాంకర్ లాస్యకు ఎప్పుడూ అదే ద్యాస అంటున్న రవి

  • దగ్గుబాటి వారసుడికి నో చెబుతున్నహీరోయిన్లు, కారణం శ్రీరెడ్డి

  • కమల్ హాసన్ ను ఓడించిన మహిళ ఎవరో తెలిస్తే షాక్

Suman TV Telugu

More from us

SumanTVSumanTV EntertainmentSumanTV NewsSumanTv GoldSumanTV DailySumanTV MOMSumanTV LifeSumanTv LegalSumanTV MoneySumanTV SpiritualSumanTV EducationSumanTV TamilSumanTV VijayawadaSumanTV East GodavariSumanTV Vizag

Our Network

  • Suman TV Fb
  • Suman TV Twitter
  • Suman TV Instagram
  • Suman TV Youtube
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam
SumanTV About Us Contact Us Privacy Policy Disclaimer