రామ్ చరణ్-సమంతా లిప్ లాక్.. తెర వెనుక షాకింగ్ నిజాలు..!

The Shocking Facts Behind The Ram Charan-Samantha Lip Lock Scene in Rangasthalam - Suman TV

తెలుగు చిత్ర పరిశ్రమలో రంగస్థలం మూవీ సాధించిన విజయం అంతా ఇంతా కాదనే చెప్పాలి. అప్పట్లో ఈ సినిమా రికార్డులు తిరగరాసింది. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ అంచనాలకు మించి విజయాన్ని నమోదు చేసుకుంది. డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన ఈ మూవీలో మోగా పవర్ స్టార్ రామ్ చరణ్, హీరోయిన్ సమంతా కలిసి నటించిన విషయం తెలిసిందే.

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో చరణ్, సామ్ నటన అద్భుతం. ఇక విషయం ఏంటంటే..? ఈ మూవీలో లిప్ లాప్ సీన్ సినిమాకే హైలెట్ అని చెప్పాలి. అయితే ఈ లిప్ లాప్ సీన్ వెనుక ఎన్నో షాకింగ్ నిజాలున్నాయని తెలుస్తోంది. ఇక ఈ సీన్ లో నటించాలంటే ముందుగా చరణ్ ఒప్పుకోలేదట. ఇలాంటి సీన్ లో నటించటం తన భార్య ఉపాసనకు ఇష్టం ఉండదని, అందుకే ఇలాంటి సీన్ లకు కాస్త దూరంగా ఉంటానని చెప్పుకొచ్చాడు. అయితే ఈ సీన్ కోసం డైరెక్టర్ సుకుమార్ చరణ్ ఒప్పించేందుకు తెగ ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది.

The Shocking Facts Behind The Ram Charan-Samantha Lip Lock Scene in Rangasthalam - Suman TVదీనికి చరణ్ మాత్రం ససేమేర అన్నాడట. ఇక లీప్ లాక్ సీన్ షూట్ చేసే టైమ్ కూడా రానే వచ్చింది. అయితే మొత్తానికి సుకుమార్ చరణ్ ని లిప్ లాక్ ఇవ్వకున్న పనిలేదు. కాస్త పేదలు కలిసినట్లు కనిపిస్తే చాలు, మిగతాది గ్రాఫిక్స్ లో చీట్ చేయొచ్చని తెలిపాడట. దీనికి చరణ్ ఒప్పుకుని షూట్ స్టార్ట్ చేయగానే సమంతా చరణ్ కు డూప్ గా కాకుండా నేరుగా లిప్ లాక్ ఇచ్చిందట. దీంతో చరణ్ ఒక్కసారిగా షాక్ గురైయ్యాడట.

దీనిపై చరణ్ కొన్నాళ్లు డైరెక్టర్ సుకుమార్ పై అలగటం, ఆ తర్వాత సుకుమార్ ఏదో చెప్పి సర్దిచెప్పినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ లిప్ లాక్ సీన్ వెనుక ఇంత కష్టం దాగుందన్నమాట. ఇక ఈ లిప్ లాక్ సీన్ సినిమాకే పెద్ద హైలెట్ గా నిలవటం విశేషం. దీంతో ఈ సినిమా సంచలన విజయం సాధించి రికార్డులు నెలకొల్పింది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.