ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పై KGF నటి రవీనా టాండన్ ప్రశంసలు కురిపించారు. పుష్ప సినిమాలో నచ్చారంటూ ఆమె ట్విట్టర్ లో తెలిపింది. ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన KGF-2 మూవీ సూపర్ హిట్ టాక్ తో కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఊహించని రీతిలో విజయ పరంపరను కొనసాగిస్తోంది. దీంతో ఈ మూవీ విజయంపై పలువురు నటీనటులు అభినందనలు తెలిపారు. ఇది కూడా చదవండి: KGF-2 నటీనటుల రెమ్యూనరేషన్స్ లిస్ట్! యష్ కి ఎంతంటే? అయితే తాజాగా టాలీవుడ్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ సైతం KGF-2 మూవీ టీమ్ కు అభినందలు తెలిపారు. హీరో యశ్, ప్రశాంత్ నీల్, బాలీవుడ్ నటుడు, సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి తదితర నటీనటులను ప్రసంశించారు. ఇక వీరితో పాటు మ్యూజిక్ డైరెక్టర్ రవి, ఇతర టెక్నీషియన్స్ అందర్నీ అభినందిస్తూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. Big congratulations to KGF2 . Swagger performance & intensity by @TheNameIsYash garu. Magnetic presence by @duttsanjay ji @TandonRaveena ji @SrinidhiShetty7 & all actors. Outstanding BGscore & excellent visuals by @RaviBasrur @bhuvangowda84 garu . My Respect to all technicians. — Allu Arjun (@alluarjun) April 22, 2022 ఇక అల్లు అర్జున్ ట్వీట్ పై KGF నటి రవీనా టాండన్ రిప్లయ్ ఇస్తూ.. థ్యాంక్యూ. అల్లు అర్జున్.. నేను మీకు పెద్ద ఫ్యాన్‌ను.. పుష్ప సినిమాలో నచ్చారు. మరిన్ని బ్లాక్ బస్టర్స్ రావాలి అంటూ తెలిపింది. బన్నీపై రవీనా టాండన్ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. Thank you @alluarjun am a huge fan ! Loved you in #pushpa and many more to come! https://t.co/1zqpc4puVD — Raveena Tandon (@TandonRaveena) April 22, 2022 మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.