సమంత చేసిన ఆ ఒక్క తప్పే కొంప ముంచిందా?

Samantha Big Mistake in Thier Life Story - Suman TV

గత కొంత కాలం నుంచి సమంత-నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్నారన్న వార్తలు జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. నిజమన్నట్లుగానే సాగిన ప్రచారంలో భాగంగానే తాజాగా ఎట్టకేలకు ఇద్దరం విడాకులు తీసుకుంటున్నామని సమంత, నాగ చైతన్య అధికారికంగా తెలిపారు. అయితే ఇక సమంత చైతుతో విడాకులు తీసుకోవటానికి గల కారణాలను మాత్రం ప్రతీ ఒక్కరు వెతుకుతున్నారు. ప్రధానంగా ప్రచారం ఉన్న విషయం ఏంటంటే..?

ఇవి కూడా చదవండి: నాగచైతన్య- సమంత విడాకులు. ట్విట్టర్ లో అధికారికంగా ప్రకటించిన నాగచైతన్య

విడాకులపై సమంత అధికారిక పోస్ట్ వైరల్.. ఫ్యాన్స్ నన్ను అర్ధం చేసుకోండి అంటూ..

నాగచైతన్య- సమంత విడిపోవడానికి అసలు కారణం అదేనా?

ఏమాయ చేసావే సినిమా సమయంలో నాగ చైతన్య, సమంత ప్రేమించుకున్నారు. తదనంతర పరిణామాల మధ్య ఇరు కుటుంబాలను ఒప్పించి మరీ ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇక పైగా సమంత నటి కావటంతో సినిమాలు వదులుకోవాల్సిన ఇష్టం లేక అలా వరుసగా ఎన్నో సినిమాల్లో నటిస్తూ వచ్చింది. ఇక అక్కినేని కుటుంబం పెట్టిన కొన్ని కండిషన్ మాత్రం కోడలు సమంత పక్కనపెడుతుందనే వార్తలు కూడా అప్పట్లో జోరుగా వినిపించాయి.

Samantha Big Mistake in Thier Life Story - Suman TVకోడలిగా అడుగుపెట్టిన సమంత కాస్త పద్దతిగా ఉండకుండా ఏకంగా బోల్డ్ క్యారెక్టర్ లో సైతం నటిస్తూ సినిమాపై ఉన్న మక్కువని తగ్గించుకోలేక పోయింది. ఇక ఇటీవల విడుదలైన ద ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో సమంత బోల్డ్ గా నటించి కాస్త హద్దులు దాటడం కూడా బలమైన కారణంగా తెలుస్తోంది. ఇలా అక్కినేని కుటుంబం పెట్టిన కండిషన్ ను సమంత లెక్కచేయకపోవటం మూలంగానే సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందనే వార్తలు సైతం వస్తున్నాయి. ఇక ఈ కారణంగా సమంత విడాకులు తీసుకుందనే వస్తున్న ప్రచారంలో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇవి కూడా చదవండి: నాగచైతన్య-సమంత విడాకుల విషయంలో నిజమైన వేణు స్వామి జ్యోతిష్యం

అక్కినేని హీరోలకు పెళ్లిళ్లు అచ్చి రావటం లేదా?

ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సీరీస్ లో రాజీ క్యారెక్టర్ బోల్డ్ గా నటించింది. ఎల్ టీటీఈ మిలిటెంట్ పాత్ర!

నాగచైతన్య- సమంత.. వివాహం నుంచి విడాకుల వరకు ఏం జరిగిందంటే?