SP Charan: ఎస్పీబీ చరణ్.. ఈయన సింగర్‌గా.. సంగీత దిగ్గజం ఎస్పీ బాల సుబ్రమణ్యం కుమారుడిగా సినీ ప్రేక్షకులకు ఎక్కువ పరిచయం. స్టార్ కిడ్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తానేంటో నిరూపించుకున్నారు చరణ్. సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఈ మధ్య కాలంలో బుల్లి తెరపై కూడా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇలా కేవలం సింగర్‌గానే కాదు.. నటుడిగా, నిర్మాతగా, డైరెక్టర్‌గా బహుముఖ ప్రతిభను కనబరుస్తున్నారు చరణ్. ప్రస్తుతం ‘పాడుతా తీయగా’ సింగింగ్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇక, ఈయన త్వరలో ఓ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ వెబ్ సరీస్ 7/G బృందావన కాలనీ ఫేమ్ సోనియా అగర్వాల్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ విషయాన్ని ఎస్పీ చరణ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలియజేశారు. View this post on Instagram A post shared by S. P. Charan/Producer/Director (@spbcharan) ఇవి కూడా చదవండి : Vagdevi: తెలుగు ఇండియన్ ఐడల్ విన్నర్ వాగ్దేవి హీరోయిన్ కాబోతుందా? View this post on Instagram A post shared by S. P. Charan/Producer/Director (@spbcharan)