Home టాప్ స్టోరీస్ పిల్లలకు చదువులు పెద్దలకు పరీక్షలు

పిల్లలకు చదువులు పెద్దలకు పరీక్షలు

These Food To Children During Exams Will Help Them Improve

పిల్లలు సాధారణంగానే తిండి విషయంలో మారాం చేస్తుంటారు. ఇక వారు స్కూలుకు వెళ్లేటప్పుడు, ముఖ్యంగా పరీక్షల సమయంలోనైతే వారికి భోజనం పెట్టాలంటే ఓ యుద్ధమే చేయాల్సి వస్తుంది ఆ తల్లిదండ్రులకు. కానీ అలా అని పిల్లల ఆహారం గురించి పట్టించుకోకుండా ఏ తల్లిదండ్రులు ఉండరు. కాగా పిల్లలకు ఎప్పుడు ఏ ఆహారం పెడితే బాగుంటుందో, వారికి ముఖ్యమైన పరీక్షల సమయంలో వారికి ఎలాంటి ఆహారం పెట్టాలో అనే విషయంలో మాత్రం తల్లిదండ్రులు నానా అవస్థలు పడుతున్నారు.

అయితే పిల్లలకు పరీక్షల సమయంలో ఎలాంటి ఫుడ్ పెడితే మంచిదో ఫుడ్ ఎక్స్‌పర్ట్స్‌తో పాటు వైద్యులు కూడా కొన్ని సూచనలు చేస్తున్నారు. పరీక్షల సమయంలో పిల్లలు తీవ్ర ఒత్తిడికి గురవుతారని, అందుచేత వారు తిండి సరిగా చేయలేకపోతారని వారు తెలిపారు. ఇలాంటి సమయంలో వారికి ఆహారంగా బాదం లాంటి పోషకాహారం రోజూ తినే ఆహారంలో ఇస్తే వారు ఒత్తిడిన జయించేందుకు బలాన్ని ఇస్తుందని వైద్యులు తెలుపుతున్నారు.

ఇక పరీక్షల సమయంలో ఒకేచోట కూర్చుని చదువుకోవడంతో పిల్లల్లో ఫిట్‌నెస్ తగ్గిపోతుందని, అలా కాకుండా వారు తరుచూ నడుస్తూ చదవాలని, మధ్యలో బ్రేక్ తప్పనిసరిగా తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. శారీరిక బలాన్ని అందించే బాదం లాంటి ఫుడ్‌ను ఖచ్చితంగా వారికి అందించాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. మరి మీరు కూడా మీ పిల్లల పరీక్షల సమయంలో వారిక ఏ లోటూ లేకుండా వారికి పౌష్టికాహారం అందేలా చూసుకోండి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad