Home లైఫ్ స్టైల్ ఆరోగ్యము అమ్మాయిు కాదు ఆంటీ కావాలంటోన్న కుర్రాడికి డాక్టర్ ఏం చెప్పాడో తెలుసా?

అమ్మాయిు కాదు ఆంటీ కావాలంటోన్న కుర్రాడికి డాక్టర్ ఏం చెప్పాడో తెలుసా?

Reason Behind Young Guy Attracted Towards Aunty

సాధారణంగా యుక్త వయసులో ఉన్న అబ్బాయిలు తమతోటి ఆడపిల్లలను, లేదా వారికంటే తక్కువ వయసున్న ఆడపిల్లలను ఇష్టపడుతుంటారు. ఇక ప్రేమలో పడే వయసు కూడా అదే కావడంతో వారు తమకు నచ్చిన అమ్మాయి కోసం వెతుకుంటారు. అయితే ప్రస్తుత జెనరేషన్‌లో భాగంగా కొంత మంది ముదుర్లు పెళ్లికి ముందే తమ గర్ల్‌ఫ్రెండ్‌తో డేటింగ్ అంటూ శృంగార కోరికలు కూడా తీర్చుకుంటున్నారు. కానీ ఇక్కడ మీరు చదవబోయే ఓ 20 ఏళ్ల కుర్రాడి సమస్య, మనలో చాలా మందికి ఎదురై ఉంటుంది. కానీ మనలో చాలా మంది ఈ కుర్రాడిలా దాన్ని బయటపెట్టలేకపోయారు.

20 ఏళ్ల కుర్రాడు(పేరు, ఊరిపేరు గోప్యంగా ఉంచబడింది) సెక్సాలజిస్ట్ వద్దకు ఓ సమస్యతో వెళ్లాడు. అతడి సమస్య ఏమిటో తెలపాలంటూ సదరు డాక్టర్ అడగ్గా, తనతోటి విద్యార్ధులు అమ్మాయిలతో ప్రేమలో పడుతుండటం, కొంతమంది శృంగారంలో పాల్గొనడం లాంటివి చేస్తున్నారని, అవి చూసి తనకు వారి పట్ల అసూయ కలిగిందని చెప్పుకొచ్చాడు. కానీ తన తోటి విద్యార్ధినులను, తనకన్న జూనియర్లను చూస్తే, తనకు ఎలాంటి భావాలు కలగలేదని అతడు చెప్పుకొచ్చాడు. కానీ తన ఇంటిపక్కన ఉంటున్న ఆంటీని చూస్తే మాత్రం తనలో కామవాంచ పెరిగేదని అతడు చెప్పుకొచ్చాడు. దీంతో ఆ డాక్టర్ ఒక్కసారిగా నోరెళ్లబెట్టాడు.

తేరుకున్న ఆ వైద్యుడు, ఆ బాలుడికి ఉన్న సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశాడు. ఇలాంటి సమస్య ఆ కుర్రాడికి ఒక్కడికే కాకుండా చాలా మందిలో ఉంటుందని తెలిపాడు. కానీ వారెవ్వరూ బయట దాని గురించి చర్చించుకునేందుకు ఇష్టపడరని ఆ డాక్టర్ తెలిపాడు. ఆ కుర్రాడిని తన తోటి విద్యార్దినిలు చిన్నపిల్లాడిలా ట్రీట్ చేయడంతోనే అతడికి వారిపట్ల ఆకర్షణ కలగలేదని, అందుకే వారిని చూస్తే అతడికి ఎలాంటి ఫీలింగ్స్ రాలేదని డాక్టర్ వెల్లడించాడు.

అయితే తనకంటే ఎక్కువ వయసున్న వారు ఇలాంటి విషయాల్లో అనుభవం ఉన్నవారు కాబట్టి తనకు అలాంటి కోరిక పుట్టిందని, కానీ అది చాలా ప్రమాదకరం అని ఆ డాక్టర్ చెప్పాడు. తనకంటే వయసులో పెద్దవారితో శృంగారంలో పాల్గొనడం మంచిది కాదని, అది చాలా ప్రమాదాలకు దారి తీస్తుందని ఆయన తెలిపాడు. ముఖ్యంగా 25 ఏళ్ల కుర్రాడు 50 ఏళ్ల మహిళతో శృంగారంలో పాల్గొంటే అది ఆమె ప్రాణాలకే ముప్పు అని, ఇలాంటి విషయాలను మరిచిపోలేకపోతే మంచి సైకియాట్రిస్ట్‌ను కలవాల్సిందిగా ఆ డాక్టర్ సూచించాడు.

మీలో కూడా ఎవరికైనా ఇలాంటి కోరికలు ఉంటే వాటిని నిజం చేసే ప్రయత్నాలు మానుకుని వెంటనే ఓ మంచి డాక్టర్‌ను కలవండి. ఇది మీతో పాటు ఎదుటి వ్యక్తికి కూడా మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad