Home లైఫ్ స్టైల్ ఆరోగ్యము మీ గ్యాస్ స్టవ్ లో ఈ లోపం వుందా? వుంటే వెంటనే మార్చేయండి…

మీ గ్యాస్ స్టవ్ లో ఈ లోపం వుందా? వుంటే వెంటనే మార్చేయండి…

PicsArt 08 12 02.02.31

ఇల్లాలు దీపం వెలిగిస్తేనే ఇల్లు కళకళలాడుతుంది. లేకపోతే, అసలు నాలుగు గోడలంటారు కానీ… ఇల్లు అననే అనరు! ఇంట్లో దీపం ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం పొయ్యి కూడా! ఇంట్లో దేదీప్యమానంగా వెలిగే పొయ్యి వుండటం సకల శుభాలకు సూచన! స్త్రీ పరిశుభ్రమైన వంట గదిలో శుచిగా వండి వడ్డించటం కుటుంబం అంతటికీ మేలు చేస్తుంది. ఆనందం కలిగిస్తుంది. మరి ఇంత ముఖ్యమైన పొయ్యి గురించి మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?


ఒకప్పుడు మన దేశంలో పొయ్యి అంటే కట్టెల పొయ్యి మాత్రమే. మట్టితో నిర్మించి చక్కగా అలికిన పొయ్యిలో కట్టెలు వుంచి వంట చేసేవారు. దైవ స్వరూపమైన అగ్ని సాక్షిగా ప్రసాదంగా అన్నాన్ని స్వీకరించే వారు. అయితే, ఇప్పుడు అంతా తలకిందులైంది. గ్యాస్ స్టవుల్లోచేశాయి. ఎక్కడో విదేశాల్లో వెలికి తీసిన చమురులోంచి గ్యాస్ రాబట్టి సిలిండర్లు సరఫరా చేస్తున్నారు. దానిపై వంటే సమంజసం కాదని కొందరంటుంటారు. అయితే, అది నిజమైనా, కాకున్నా ఇప్పుడు గ్యాస్ స్టవుల్లే మనందరికి దిక్కు. కాబట్టి వాట్ని వాడుకుంటూనే ఒక కీలకమైన అంశం మనం గుర్తించాలి!


ఇంట్లో గ్యాస్ స్టవ్ వుండటం తప్పనిసరే అయినప్పటికీ ఎన్ని మంటలు వెలిగిస్తున్నామన్నది చాలా ముఖ్యం. సాధారణంగా గ్యాస్ పొయ్యికి రెండు బర్నర్లు వుంటాయి. అలా వుంటే మంచిదే. రెండు అగ్నుల మీద ఏకా కాలంలో వంట చేసుకోవచ్చు. అయితే, రెండు బర్నర్ల తరువాత ఇప్పుడు మూడు, నాలుగు బర్నర్ల గ్యాస్ స్టవులు కూడా వచ్చేస్తున్నాయి. ఇవి మాత్రం తగవంటున్నారు పండితులు.
రెండు కన్నా ఎక్కువ బర్నర్లు వెలిగించి వంట చేయటం సూచించదగినది కాదట. దాని వల్ల కుటుంబంలో కలతలు రావొచ్చంటున్నారు. కాబట్టి వీలైనంత వరకూ రెండు బర్నర్లతో పని చేసే గ్యాస్ స్టవ్ నే వాడటం మంచిది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad