Home లైఫ్ స్టైల్ ఆరోగ్యము శృంగారానికి బిపాసా టెక్నిక్! : ఇస్తుంది మీకు మంచి కిక్కు

శృంగారానికి బిపాసా టెక్నిక్! : ఇస్తుంది మీకు మంచి కిక్కు

Bipasha Basu in lace top featured 1366x768 1

ప్రస్తుతం బిజీ లైఫ్ లో శృంగారం అనేది సంక్లిష్ట అంశంగా మారిపోయింది. ఈ సమయంలో అనేక మంది శృంగారాన్ని సంతృప్తిగా అనుభవించలేక చాలా కష్టాలు పడుతున్నారు. మరికొంతమంది వాత్స్యాయనుడు చెప్పిన సూత్రాలను కూడా చదువుకుంటూ తమ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వారికోసం బాలీవుడ్ శృంగార నాయిక బిపాసా బసు.. తన స్వానుభవంలోంచి ఒక టెక్నిక్ చెబుతోంది.

భర్తలందరూ పడుకునే ముందు ఓ అరగంటపాటు భార్య పాదాలకు మసాజ్ చేయాలట. అలా చేస్తే భార్యలు- భర్త పట్ల ఎంతో ప్రేమ ఉందో వ్యక్తం చేయడంతోపాటు వారి ప్రేమను గెలుచుకోవచ్చు. ఇలాంటి చర్య వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమానుభూతి అనేది ఎంతో గొప్పగా పెరుగుతుందని బిపాసా చెబుతోంది.

ఎంతో మంది అభిమానుల హృదయాలకు గిలిగింతలు పెట్టే బిపాసా బసు, నటుడు కరణ్ సింగ్ గ్రోవర్‌ను పెళ్లి చేసుకుంది. ‘నా కరణ్ కూడా అలాగే చేస్తాడు’ అంటూ.. ఈ భార్య పాదాల మసాజ్ టెక్నిక్ గురించి బిపాసా అభిమానులకు సలహా ఇస్తోంది.

మరెందుకు ఆలస్యం.. భార్యల ప్రేమ మరింతగా పొందడానికి బిపాసా చెప్పిన సూత్రాలను పాటిస్తే సరి

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad