Home లైఫ్ స్టైల్ ఆరోగ్యము మగవారు బరువు పెరగడానికి సులభమైన మార్గాలు

మగవారు బరువు పెరగడానికి సులభమైన మార్గాలు

how to gain weight fast for men

స్థూలకాయంతో బాధపడే వాళ్ల సంగతి ఒక ఎత్తైతే..బక్కపల్చగా ఉన్న శరీరంతో బాధపడేవాళ్ల సంగతి మరో ఎత్తు. బరువున్న వాళ్లు కొవ్వు కరిగించుకోవడానికి తీవ్రంగా ట్రై చేస్తుంటే..బరువు తక్కువ గల వాళ్ళు బరువు పెరగడానికి తెగ ప్రయత్నిస్తుంటారు. ప్రధానంగా బరువు తక్కువుగా ఉండే అబ్బాయిలు మానసికంగా మరియు శారీరికంగా ఎంతో భాధపడుతుంటారు. ఈ క్రమంలో అబ్బాయిలు  బరువు పెరగడానికి ఏది పడితే అది తింటేసమస్యల్లో పడే అవకాశం ఎక్కువుగా ఉంటుంది.

వాస్తవానికి పురుషులు బరువు పెరగడం అంత తేలికైన విషయం కాదు. ప్రణాళిక ప్రకారం ఆహారం తీసుకోకపోతే.. కొవ్వు స్థాయి పెరిగి, వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. మగవారు అత్యంత సులభమైన మార్గాల ద్వారా బరువును ఎలా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

మొదటిగా ఆహార పరిమాణాన్ని పెంచడం :

మగవారు శారీరిక శ్రమ అధిక స్థాయిలో ఉంటుంది. ఈ క్రమంలో శరీర శ్రమకంటే, అధిక మొత్తంలో కేలరీలు అవసరం అవుతాయి. ముఖ్యంగా మీరు శరీర బరువు పెంచుకోవాలని అనుకుంటే మాత్రం, రోజు చేసే పనులు, భౌతిక కార్యాలకు ఖర్చు చేయబడే వాటి కన్నా ఎక్కువ క్యాలోరీలను తీసుకోవాలి. శరీర బరువు పెంచుకోటానికి, అందుబాటులో ఉన్న మరొక మార్గం- తీసుకునే ఆహార పరిమాణాన్ని పెంచటం. తక్కువగా తినటం వలన ఆకలి తీరుతుంది.  కానీ బరువు పెంచుకోవాలి అనుకుంటే తీసుకునే ఆహరం పరిమాణాన్నిపెంచాల్సిందే. 

ఇక రెండవది క్యాలోరీల సంఖ్యను పెంచండి :

క్యాలోరీలను ఎక్కువగా కలిగి ఉండే ఆహారాలను తినండి. కొన్ని రకాల ఆహారాలు ఇతర ఆహార పదార్థాల పరిమాణంలో తక్కువుగా, అవి అధిక క్యాలోరీలను అందిస్తాయి. బరువు పెంచుకోవాలి అనుకునే వారికి ఇవి అన్ని విధాల సహాయపడతాయి. డ్రై ఫుడ్స్, నట్స్, పీనట్ బటర్, చీస్, కార్న్, బంగాళదుంప మరియు ఐస్ క్రీమ్ వంటి క్యాలోరీలను ఎక్కువగా అందించే ఆహారాలను తీసుకోండి. డ్రై ఫ్రూట్స్ రుచికరంగానే కాదు.. తక్షణ శక్తిని కూడా అందిస్తాయి. కాబట్టి బాదం, కాజూ, ఎండుద్రాక్ష తీసుకోవాలి. వీటిని డైరెక్ట్ గా అయినా.. ఆహార పదార్థాల్లో మిక్స్ చేసి అయినా తీసుకోవచ్చు

మూడవది శక్తిని అందించే ఆహారం తీసుకోవడం  :

శక్తిని అందించే ఆహార పదార్థాలు డైట్ లో ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. మిల్క్ షేక్స్, నట్స్, వెన్న, అవకాడో, గింజలు రోజూ తీసుకునే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. శక్తిని అందించే ఆహార పదార్థాలు ఎక్కువ మొత్తంలో క్యాలరీలను కలిగి ఉంటాయి. కాబట్టి బరువు పెరగడానికి ఇవి తోడ్పడతాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad