Home లైఫ్ స్టైల్ ఆరోగ్యము డైట్ చేస్తే బరువు తగ్గుతారా..?

డైట్ చేస్తే బరువు తగ్గుతారా..?

Full Day Diet Plan For Weight Loss

అధిక బరువు కారణంగా జనాలు ఎంత ఇబ్బంది పడుతుంటారో మనందరికీ తెలిసిన విషయమే. అయితే కొందరు ఈ బరువును తగ్గించేందుకు నానా తంటాలు పడతుంటారు. ముఖ్యంగా జిమ్‌లకు వెళ్లి ఎక్కువ బరువులు, వ్యాయామాలు చేస్తూ అష్టకష్టాలు పడుతుంటారు. అటు మరికొంత మంది తిండితిప్పలు మాని తమ శరీరాకృతిని తగ్గించుకోవాలని చూస్తుంటారు. అయితే ఇవేమీ కూడా మీ బరువును శాశ్వతంగా తగ్గించేవి కాకపోవడం గమనార్హం.

కాగా అధిక బరువుతో బాధపడుతున్న వారు డైట్ పాటిస్తే బరువు ఖచ్చితంగా తగ్గుతారనే అపోహ చాలా మందిలో ఉంది. అందుకే వారు మూడు పూటల తిండిని తగ్గించేస్తుంటారు. ఫలితంగా వారు చాలా సన్నగా మారిపోతారు. ఇది వారికి సైడ్ ఎఫెక్ట్స్‌తో పాటు పలు కొత్త సమస్యలకు దారితీస్తుంది. అయితే శారీరిక శ్రమ ఉంటే మీరు ఎలాంటి డైట్‌లు పాటించాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పలానా సమయం లోపల బరువు తగ్గాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుందని వైద్య నిపుణులు అంటున్నారు.

బరువు తగ్గేందుకు ఎలాంటి డైట్ పాటించాల్సిన అవసరం లేదట. మనం ఎలాంటి ఆహారం తీసుకున్నా, శారీరిక శ్రమ ఉంటే అవి చక్కగా జీర్ణం అవుతూనే మన శరీరంలోని అధిక బరువుకు కారణమైన అనవసర కొవ్వు పదార్ధాలను కరగదీస్తుందని వైద్యులు అంటున్నారు. ఇక శారీరిక శ్రమ మనం ఎప్పుడైతే మానేస్తామో అప్పుడు మళ్లీ బరువు పెరగడం ఖాయమంటున్నారు. కావున, అధిక బరువును తగ్గించేందుకు డైట్ ఒక్కటే మార్గం కాదని వారు సెలవిస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad