Home లైఫ్ స్టైల్ ఆరోగ్యము ఎక్కువగా తీసుకుంటే ఉప్పు, ప్రాణాలకే ముప్పు!

ఎక్కువగా తీసుకుంటే ఉప్పు, ప్రాణాలకే ముప్పు!

Excess Salt Intake May Lead To Heart Problems

సాధారణంగా హై బీపీ ఉన్నవారిని చూస్తే ఒక్కోసారి మనకు భయం వేస్తుంది. వారు ఉన్నట్లుండి ఒక్కసారిగా అరిస్తే మన గుండె ఆగినంత పనవుతుంది. కానీ వాస్తవానికి బీపీ ఎక్కువ అయ్యేవారి గుండెకే ఎక్కువ ప్రమాదం ఉందనే విషయం నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ బీపీకి కారణం ఏమిటనే విషయం గరించి ఆరా తీస్తే, ఎక్కువగా ఆహారపు అలవాట్ల వల్లే ఈ బీపీ వస్తుందని సర్వేలు చెబుతున్నాయి.

ఆహారంలో ఉప్పు ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని వైద్యులు అంటున్నారు. ఉప్పు ఎక్కవగా తీసుకునే వ్యక్తుల్లో రక్తనాళాలు, శరీరంలో సోడియం నిల్వలు పేరుకుపోతాయని, దీంతో గుండె పోటుకు దారి తీస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఉప్పును తక్కువ మోతాదులో తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

ఇక ఉప్పు కారణంగా బీపీ ఎక్కువవుతుండటంతో జనాలు తమ ఆహారంలో ఉప్పు మోతాదును అమాంతం తగ్గించేస్తున్నారు. అయితే ఒక్కసారిగా ఉప్పును తగ్గించకూడదని, క్రమంగా దాని మోతాదును తగ్గి్స్తూ వెళితే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఏదేమైనా రుచి కోసం ఎక్కువగా ఉప్పు వేసుకుంటే, మన ప్రాణానికే ముప్పు ఏర్పడే అవకాశం ఉందని వారు అంటున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad