Home లైఫ్ స్టైల్ ఆరోగ్యము ఈ ఒక్క పరికరంతో కరోనా ఆట కట్టించవచ్చు..

ఈ ఒక్క పరికరంతో కరోనా ఆట కట్టించవచ్చు..

pm thumb

దేశంలో కరోనా కేసులు సంఖ్య 19 లక్షలు ధాటి 20 లక్షల వైపు అడుగులు వేస్తుంది. వరుసగా ఎనిమిదో రోజు 50వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 904 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా ధాటికి వైద్యులు, నర్సులు కూడా నిలబడలేకపోతున్నారు. కరోనా వ్యాధి గ్రస్తులుతో ప్రత్యక్ష సంబంధం కలిగి వుండడం, రోగులను దగ్గరగా పరీక్షించడంతో వైరస్ సోకుతుంది.

కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పీపీఈ కిట్లుఉన్నప్పటికీ వైరస్ సోకిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని వైద్య సిబ్బంది రోగులకు దూరంగా ఉంటూ చికిత్స చేసే సరికొత్త ఈ పరికరాన్ని చెన్నై విద్యార్థులు రూపొందించారు. ఈ పరికరం ద్వారా రోగుల శరీర ఉష్ణోగ్రత, హృదయ స్పందన రేటు, ఆక్సిజన్ స్థాయి మరియు శ్వాసక్రియ వంటి ముఖ్యమైన కొలతలను ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఈ పరికరం రోగుల సమాచారాన్ని సేకరించి దానిని వైర్లెస్ కమ్యూనికేషన్ డివైస్ ద్వారా వైద్యులకు అందజేస్తుంది. అంటే రోగిని ముట్టుకోకుండానే వారి యొక్క కంప్లీట్ ప్రొఫైల్ దాటాను అనాలసిస్ చేసే అవకాశం ఉంటుంది.

ఈ పరికరాన్ని ఐఐటి చెన్నైలోని సెంటర్ ఫర్ డిస్కవరింగ్ ఫిజికల్ హెల్త్ టెక్నాలజీస్, ఐఐటి యొక్క న్యూ బిజినెస్ రీసెర్చ్ సెంటర్ ఆన్ హెల్త్ తో కలిసి పనిచేస్తున్న హిలిక్సన్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. ఈ పరికరం మార్కెట్లోకి వచ్చినట్లయితే ఎంతో మంది రోగులకు మరియు వైద్యులకు సహాయంగా నిలుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.గతంలో చెన్నై ఐఐటి మరియు ప్రభుత్వ సంస్థలు కలిసి “రైల్ మిత్రా” అనే రోబోట్ తయారు చేసిన విషయం తెలిసిందే. రోబో ద్వారా కరుణ రోగులకు నీళ్లు బాటిల్స్ అందించడం మరియు వారికి సహాయం చేయడం వంటి పనులు చేస్తుంది. కష్టకాలంలో ఐఐటీ సంస్థలు ప్రభుత్వానికి తోడుగా ఉండడం అందరు హర్షించదగిన విషయం

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad