Home లైఫ్ స్టైల్ ఆరోగ్యము బ్లూ టీ తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

బ్లూ టీ తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Benefits Of Blue Tea

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన చెందుతోంది. అయితే ఈ మహమ్మారి సోకకుండా ప్రజలు చాలా జాగ్రత్తులు పడుతున్నారు. అయితే తమ ఆరోగ్యం విషయంలో మాత్రం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోషకాహారాలను తీసుకుంటూ కరోనా సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఆహారం, పానీయాలను తీసుకుంటున్నారు. ఈ క్రమంలో గ్రీన్ టీ, లెమన్ టీ, జింజర్ టీ వంటివి తీసుకుంటూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు.

అయితే ప్రత్యేకతో పాటు కమ్మని రుచిని ఆస్వాదించాలనుకునే వారికి బ్లూ టీ అద్భుతమైన పానీయంగా మారింది. ముఖ్యంగా కరోనా సమయంలో ఈ టీ గురించి ప్రజలు ఎక్కువగా తెలుసుకుంటున్నారు. ఈ టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు అంటున్నారు. యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉన్న ఈ టీని తీసుకునేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు. ఈ బ్లూ టీ తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.

కాగా బ్లూ టీ కాలేయం, పిత్తరసం ఉత్పత్తికి బాగా తోడ్పడుతుండటంతో ఈ టీని ఎక్కువగా తీసుకునేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు. శంఖం పువ్వులతో తయారయ్యే ఈ టీ చర్మవ్యాధులు, ముడతలు రాకుండా చేస్తుంది. అటు డయాబెటిస్ ఉన్నవారికి ఈ టీ ఔషధంలా పనిచేస్తుందని వైద్యులు అంటున్నారు. ఇన్ని ప్రయోజనాలు కలిగిని బ్లూ టీని మీరు కూడా ఒకసారి తాగి చూడండి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad