Home టాప్ స్టోరీస్ ఈ పదార్థాలు ముందు వయాగ్రా కూడా వేస్ట్

ఈ పదార్థాలు ముందు వయాగ్రా కూడా వేస్ట్

heart healthy food 1580231690

అంగస్తంభన త్వరగా జరగకుండా ఉండడానికి ఎక్కువ మంది పురుషులు వయాగ్రాను వినియోగిస్తూ ఉంటారు. దీన్ని ఎక్కువగా ఉపయోగించడం వలన అనేక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మెదడు మరియు చెవి పనితీరుపై అధిక ప్రభావాన్ని చూపిస్తుంది. సాధారణంగా వయాగ్రా తీసుకున్న గంట తర్వాత పురుషాంగంలోని రక్తనాళాలు స్వేచ్ఛ స్థితికి చేరి రక్త ప్రవాహం పెరుగుతుంది. అందువలన ఈ మాత్రలను అధికంగా వినియోగించకూడదు. అయితే వయాగ్రా కంటే కొన్ని శక్తివంతమైన ఆహార పదార్థాలను ప్రకృతి మనకు అందించింది. వాటిని వినియోగించడం ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని నిపుణులు చెబుతున్నారు.

లైంగిక సామర్ధ్యం పెరగాలంటే తరచూ వ్యాయమం చేయవలసి ఉంటుంది. దీని వలన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి గుండె పనితీరు మెరుగవుతుంది. బాదం, జీడిపప్పు, నట్స్ లో అద్భుత ఔషధ గుణాలు ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. వీటిలో ఉండే సెలీనియం మరియు జింక్‌తో వంటి ఇతర పోషకాలు ఉంటాయి. మెదడులో డొపమైన్ స్థాయిలను పెంచి శృంగార సామర్థ్యాన్ని బలపరుస్తుంది. అంతేకాకుండా డోపమైన్ సెక్స్ కోరికలను కూడా పెంచుతుంది. అయితే పెరుగుతున్న నగరీకరణ ఒత్తిడి కారణంగా శృంగారంపై ఆసక్తి తగ్గిపోతూ వస్తుంది.

అధిక ఒత్తిడికి గురైనప్పుడు శరీరం గురవుతుంది. ఫలితంగా శృంగార సమయంలో అనుభూతిని పొందలేక పోవచ్చు. అందుకే ఉదయం మరియు రాత్రి గుడ్లను ఆహారంగా తీసుకోవాలి. ఇందులో ఉండే ప్రోటీన్లు అలసటను దూరం చేస్తాయి. అంగ స్తంభనలోపం బారిన పడుకుండా కాపాడే ఆమైన్ ఆమ్లాలు గుడ్లు ద్వారా లభిస్తాయి. స్ట్రాబెరీ గింజల్లో జింక్ ఖనిజం అధికంగా ఉంటుంది. ఇది పురుష హార్మోన్ అయిన టెస్టోస్టిరాన్ ను నియంత్రించి వీర్యం ఉత్పత్తిలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. స్ట్రాబెర్రీ పండ్లను అధికంగా తీసుకోవడం ద్వారా సెక్స్ కోరికల ఉద్దీపన కలుగుతుంది.

స్ట్రాబెరీ తినడం ఇష్టం లేనట్టు అయితే దానికి బదులుగా బెర్రీ గింజలను తినవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్త ప్రసరణను సక్రమంగా జరిగేటట్లు చేస్తాయి. అన్నింటికి మించి గుమ్మడి గింజలు శృంగార సామర్థ్యాన్ని భారీగా పెంచుతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. వయాగ్రా కంటే గుమ్మడి గింజలు చాలా శక్తివంతమైనవి. ఇందులో జింక్, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్, ఐరన్, సెలీనియం, కాల్షియం, పాస్ఫరస్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు వంటి అనేక మూలకాలు ఉంటాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad