Home టాప్ స్టోరీస్ కొబ్బరి బొండం ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు!

కొబ్బరి బొండం ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు!

coconut water 1 750x430 1

మార్కెట్లోకి ఎన్నికూల్ డ్రింక్ వచ్చినప్పటికీ కొబ్బరి బొండానికి ఉన్న ప్రాధాన్యత మాత్రం తగ్గలేదు. సీజన్ కు అతీతంగా ఏ కాలంలోనైనా లభించే కాయ కొబ్బరి బొండం మాత్రమే. దీనిలో పుష్కలంగా ఎలక్ట్రోలైట్ లు ఉంటాయి. కొబ్బరి నీళ్లు తాగిన వెంటనే శరీరానికి శక్తిని అందించి, డీహైడ్రేట్ నుండి కాపాడుతుంది. అందుకే వైద్యులు నీరసంగా ఉన్నప్పుడు ఓఆర్ఎస్ఎల్ కంటే ఎక్కువగా కొబ్బరి బొండాలు తాగమని చెబుతుంటారు. కొబ్బరి నీళ్లు శరీర ఉష్ణోగ్రత ను తగ్గించి శరీర సమతా స్థితిని కాపాడుతుంది. ఎండలో నుంచి వచ్చిన వెంటనే కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరం రీఫ్రెష్‌ అవుతుంది. లేత కొబ్బరిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి.

కొబ్బరి నీళ్ళలో ఉండే పొటాషియం గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. వేసవి కాలంలో చెమట కాయలు, వేడి కురుపులు తగ్గించేందుకు కొబ్బరి నీటిని లేపనంగా కూడా ఉపయోగించవచ్చు. కలరా మరియు అతిసార వ్యాధితో బాధపడే వ్యక్తులకు కొబ్బరి బొండం ఔషధంగా పనిచేస్తుంది. కొబ్బరి నీటిలో కార్బోహైడ్రేట్స్‌ మరియు కొవ్వు పదార్థాలు తక్కువుగా ఉంటాయి. గర్భిణీలు కొబ్బరి బొండం తాగడం చాలా మంచిది. ఇందులో ఉండే ఎలెక్ట్రోలైట్స్‌, క్లోరైడ్స్‌, కాల్షియం, పోటాషియం, సోడియం, రెబోప్లోవియా వంటి ఖనిజాలు గర్భిణీలకు శక్తిని అందిస్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో డాక్టర్ల సూచన మేరకే తీసుకోవాల్సి ఉంటుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడే వ్యక్తులు కొబ్బరి నీళ్లు తాగడం ద్వారా యూటిరస్‌లోని బ్యాక్టీరియాను నాశనం అవుతుంది. ఈ సమస్యతో బాధ పడే వారు డాక్టర్‌ సలహా మేరకు రోజుకు రెండు కొబ్బరి బోండాలు తీసుకోవడం మంచిది. కొబ్బరి బొండంలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని నీటి తేమను స్థిరంగా ఉంచడానికి దోహదపడుతుంది.

కొబ్బరి నీటిలో లోక్యాలరీస్‌ కలిగి ఉంటాయి. విరోచనాలు అయినప్పుడు ఓరల్‌ రీహైడ్రేషన్‌గా సొల్యూషన్ గా కొబ్బరినీళ్లు ఉపయోగపడతాయి. బీపీ ఉన్న వ్యక్తులు తరచూ కొబ్బరి నీళ్లు తాగడం ద్వారా రక్తపోటు తగ్గుతుంది. కొబ్బరి నీళ్ళలో ఉండే మినరల్ కోకోనట్ వాటర్ చర్మాన్ని నిర్జీవంగా కాకుండా కాపాడతాయి. కొంతమంది వ్యక్తులు క్యారెట్ తినడానికి ఇష్టపడరు అటువంటి అప్పుడు వారికి కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. కొబ్బరిబోండం తాగే వారిలో .. హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు తక్కువ. తరుచు కొబ్బరి కొబ్బరిబోండం తాగడం ద్వారా చర్మంపై ముడతలు రావడం కూడా తగ్గి.. నిత్యయవ్వనంగా ఉంటారు. తల్లి పాలలో ఉండే లర్జిక్‌ యాసిడ్‌ కొబ్బరిబోండం నీళ్లలో ఉంటుంది. అందుకే ఈ నీళ్లను చిన్న పిల్లలకు అందించాలి. తద్వారా వారి మానసిక శారీరక ఎదుగుదల పెరుగుతుంది. కొబ్బరి కొండ వల్ల మరి ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే రోజుకు ఒకసారైనా కొబ్బరి బొండం తాగండి. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad