Home లైఫ్ స్టైల్ బ్యూటీ పసుపు రాస్తే జుట్టు పెరుగుతుందా..

పసుపు రాస్తే జుట్టు పెరుగుతుందా..

Turmeric for hair growth1

చాలా మందికి జుట్టు సమస్యలు ఎదురవుతాయి. రాలడం, పల్చబడడం ఇలాంటివన్నీ ఎదురవుతాయి. అలాంటప్పుడు ఏమేం టిప్స్ పాటించొచ్చో తెలుసుకోండి.

వర్షాకాలం అంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి. వర్షాకాలంలో చిన్నపిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇష్టమే. ఐతే, ఈ సీజన్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. హెయిర్ లాస్ సమస్య ముఖ్యమైంది. చాలా మంది వర్షాకాలంలో హెయిర్ లాస్ సమస్యను ఫేస్ చేస్తూ ఉంటారు. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల ఇది జరుగుతుంది. అధ్యయనాలు ఏమంటున్నాయంటే జుట్టుకి పొడి అలాగే తేమ వాతావరణాన్ని తట్టుకునే సామర్థ్యం ఉందని చెబుతున్నాయి.

వర్షాకాలంలో, శిరోజాలు తేమ వాతావరణాన్ని తట్టుకునేందుకు ట్రై చేస్తాయి. అయితే, ఈ ప్రాసెస్ లో మాయిశ్చర్ అనేది హెయిర్ పై సమానంగా ఉండకపోవచ్చు. కాబట్టి, ఒక ప్రాంతం వద్ద హెయిర్ అనేది డ్రై గా ఉండవచ్చు, మరో ప్రాంతం వద్ద మాయిశ్చర్ ఉండొచ్చు. ఇవన్నీ, హెయిర్ ను చిక్కుపడేలా చేస్తాయి. దాంతో, హెయిర్ ఫాల్ మొదలవుతుంది.

వర్షాకాలంలో హెయిర్ లాస్‌ని తగ్గించేందుకు కొన్ని అద్భుతమైన హోమ్ రెమెడీస్ ఉన్నాయి. ఉదాహరణకు, మీరు ఇంట్లోనే తయారుచేసుకున్న షాంపూస్ ను వాడవచ్చు. వాటి ద్వారా ప్రయోజనం పొందవచ్చు. బేకింగ్ సోడా, టీట్రీ ఆయిల్ అలాగే ఆపిల్ సైడర్ వెనిగర్ వంటి వాటితో హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ ను తయారుచేసుకుని వాటిని వాడి ప్రయోజనం పొందవచ్చు. అలాగే, వీటితో పాటూ మీరు తినే ఆహారంపై కూడా ఫోకస్ పెట్టాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad