Home లైఫ్ స్టైల్ బ్యూటీ కొరియన్స్ అందుకే అందంగా ఉంటారు.. మీరూ ఈ టిప్స్ ట్రై చేయండి..

కొరియన్స్ అందుకే అందంగా ఉంటారు.. మీరూ ఈ టిప్స్ ట్రై చేయండి..

korean beauty1

బ్యూటీఫుల్ స్కిన్ అంటే అందరికీ ఇష్టమే. అందుకోసం ఎన్నో టిప్స్ పాటిస్తారు. ముఖ్యంగా కొరియన్స్.. ఆ సీక్రెట్స్ ఏంటో మీరూ తెలుసుకోండి..

ప్రపంచంలో చాలా మంది కొరియన్స్ బ్యూటీని చూసి ఫిదా అవుతారు. ఆ లుక్ వచ్చేందుకు తాపత్రయపడుతునారు. వాళ్ళ బ్యూటీ కి కారణం మేకప్ కాదు. కేవలం ప్రాపర్ స్కిన్ కేర్. కొరియన్ స్కిన్ కేర్ అనగానే అమ్మో వాటిని నమ్మొచ్చా లేదో.. దానికి చాలా టైం పడుతుంది అనుకుంటారు. కానీ ఇది చాలా ఈజీ. ఫస్ట్ వీక్ కొంచెం టైమ్ పట్టచ్చు కానీ, ఆ తరువాత స్పీడ్ గా చేసుకుంటారు. పైగా వాళ్ళ స్కిన్ కేర్ లో సగం దాకా మనమూ చేస్తాం. కానీ, అవేంటో మనకి తెలియదు.

కొరియన్ స్కిన్ కేర్ హెల్దీ స్కిన్ మీద ఫోకస్ పెడుతుంది. మేకప్ లేకున్నా కూడా చర్మం కాంతులీనుతూ ఉండాలి. అదే కొరియన్ స్కిన్ కేర్ గోల్. ప్రతిరోజూ ఇన్ని స్టెప్స్ చేయాల్సిందేనా అని అంటే.. అవసరం లేదు. మీరు ఎన్ని చేయగలిగితే అన్ని చేయండి. కానీ, స్కిన్ కి కావాల్సిన ఎస్సెన్షియల్ కేర్ ఇస్తున్నారా లేదా చూసుకోండి.

మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్

మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ లో ఎనిమిది స్టెప్స్ ఉన్నాయి. వీటిలో డబల్ క్లెన్సింగ్ లేదు. మీకు కావాలనుకుంటే ఏదైనా మైల్డ్ క్లెన్సర్ ని వాడచ్చు.

1. నీళ్ళతో ముఖం కడుక్కోండి.

నిద్ర లేచిన తరువాత నీళ్ళతో ముఖం కడుక్కోండి. ఎలాంటి క్లెన్సర్లూ వాడొద్దు. నీరు మీ స్కిన్ ని రిఫ్రెష్ చేస్తుంది, హైడ్రేట్ చేస్తుంది, క్లీన్ చేస్తుంది.

2. టోనర్ అప్లై చెయ్యండి

నీటితో ముఖం కడుక్కున్న తరువాత టోనర్ అప్లై చేసుకోండి. ఈ టోనర్ ని కాటన్ బాల్ మీద వేసి అప్లై చెయ్యచ్చు, లేదా మీ అరచేతులలో వేసుకుని అయినా అప్లై చెయ్యచ్చు. టోనర్ మీ స్కిన్ పీహెచ్ లెవెల్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. తరవాత వాడే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ స్కిన్ అబ్జార్బ్ చేసుకునేలాగా చేస్తుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad